Flipkart Sale నుంచి భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరలో లభిస్తున్న 50 ఇంచ్ QLED Smart Tv డీల్స్.!

HIGHLIGHTS

Flipkart Sale నుంచి ఈ రోజు బిగ్ QLED Smart Tv ల పై భారీ ఆఫర్లు అందించింది

30 వేల కంటే తక్కువ ధరలో కూడా పెద్ద స్మార్ట్ టీవీ అందుకునే అవకాశం

మీ ఇంటికి తగిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం

Flipkart Sale నుంచి ఈ రోజు బిగ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీల పై భారీ ఆఫర్లు అందించింది. ఈ సేల్ నుంచి 30 వేల కంటే తక్కువ ధరలో కూడా పెద్ద స్మార్ట్ టీవీ అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది. అందుకే, ఈ రోజు ఫ్లిప్ కార్ట్ ఫ్లాగ్ షిప్ సేల్ నుంచి లభిస్తున్న బెస్ట్ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.

Flipkart Sale టీవీ ఆఫర్స్

ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు ఒక మూడు స్మార్ట్ టీవీ లు మంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఇందులో థాంసన్, కొడాక్ మరియు డైవా స్మార్ట్ టీవీ లు ఉన్నాయి. ఇక్కడ సూచించిన క్యూలెడ్ స్మార్ట్ టీవీలను ICICI, BOBCARD మరియు YES Bank కార్డ్స్ తో కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Thomson (50) QLED Smart Tv

ఆఫర్ ధర : 27,999

థాంసన్ యొక్క ఈ లెట్స్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ (Q50H1000) ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 44% డిస్కౌంట్ తో కేవలం రూ. 27,999 ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision మరియు Dolby Atmos సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప విజువల్స్ మరియు సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ అన్ని కనెక్టవిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Also Read: Amazon GFF Sale నుంచి రూ. 1,000 ధరలో లభిస్తున్న బెస్ట్ Smart Watch డీల్స్.!

KODAK (50) QLED Smart Tv

ఆఫర్ ధర : 27,999

కొడాక్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (50MT5011) ఈరోజు 44% బరి డిస్కౌంట్ తో రూ. 27,999 ధరకు లభిస్తుంది. ఈ కొడాక్ స్మార్ట్ టీవీ కూడా Dolby Atmos మరియు Dolby Vision సపోర్ట్ తో గొప్ప విజువల్స్ మరియు సౌండ్ అందిస్తుంది. ఈ టీవిలో కూడా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

Daiwa (50) QLED Smart Tv

ఆఫర్ ధర : 28,999

ఈ డైవా క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు 50% డిస్కౌంట్ తో రూ. 28,999 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ LG ThinQ పై నడుస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్ అందిస్తుంది. అంతేకాదు, Dolby Audio సపోర్ట్ గొప్ప సౌండ్ తో వస్తుంది మరియు అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :