బిగ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2023 నుండి బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2023 సేల్ మే 10 న ముగుస్తుందనగా, ఈరోజు ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లను అందించింది. అందుకే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2023 సేల్ నుండి భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ పైన ఒక లుక్కేద్దాం పదండి.
Survey
✅ Thank you for completing the survey!
1. Thomson 9R PRO (50 inch) UHD (4K)
ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి Thomson 9R PRO యొక్క 50 ఇంచ్ UHD (4K) ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 44% డిస్కౌంట్ తో రూ. 23,999 ధరతో లభిస్తోంది. ఈ టీవీ పైన 10% SBI బ్యాంక్ అదనపు డిస్కౌంట్ అఫర్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ టీవీ HDR 10+ సపోర్ట్ కలిగిన IPS ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ లో 40W సౌండ్ అందించ గల రెండు స్పీకర్లు ఉన్నాయి. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ లతో వస్తుంది.
ఈ కోడాక్ 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 41% డిస్కౌంట్ తో రూ. 24,999 అఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ కొడాక్ స్మార్ట్ టీవీ కూడా HDR 10+ సపోర్ట్ మరియు 500 నిట్స్ బ్రైట్నెస్ కలిగిన IPS DLED ప్యానల్ తో వస్తుంది. HDMI, USB, డ్యూయల్ బ్యాండ్ WiFi వంటి కనెక్టివిటీ లను ఈ టీవీ కలిగి వుంది. ఈ టీవీ 40W హెవీ సౌండ్ అందించ గలదు. ఈ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనే వారు 10% డిస్కౌంట్ అందుకోవచ్చు.
అయితే, ఈ రెండు టీవీ లలో Dolby లేదా DTS సౌండ్ సపోర్ట్ లేక పోవడం లోటుగా చెప్పవచ్చు. అయితే, చాలా తక్కువ ధరలో 50 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ కోరుకునే వారు ఈ స్మార్ట్ టీవీ అప్షన్ ను పరిశీలించవచ్చు.