ఫ్లిప్ కార్ట్ బిగ్ డీల్: 27 వేలకే 55 ఇంచ్ Mi స్మార్ట్ టీవీ అందుకోండి.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ యూజర్ల కోసం ఈరోజు నుండి గ్రాండ్ హోమ్ అప్లయన్సెస్ సేల్ ను ప్రకటించింది

ఈ లేటెస్ట్ సేల్ నుండి స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ లను కూడా అఫర్ చేస్తోంది

ఈ సేల్ నుండి Mi బ్రాండ్ యొక్క 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ తో 27 వేల ధరలో లభిస్తోంది

ఫ్లిప్ కార్ట్ బిగ్ డీల్: 27 వేలకే 55 ఇంచ్ Mi స్మార్ట్ టీవీ అందుకోండి.!

ఫ్లిప్ కార్ట్ యూజర్ల కోసం ఈరోజు నుండి గ్రాండ్ హోమ్ అప్లయన్సెస్ సేల్ ను ప్రకటించింది. ఈ లేటెస్ట్ సేల్ నుండి స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ లను కూడా అఫర్ చేస్తోంది. ఈ గ్రాండ్ హోమ్ అప్లయన్సెస్ సేల్ మే 22 నుండి మే 25 వరకూ ఈ సేల్ అందుబాటులో ఉంటుందని ఫ్లిప్ కార్ట్ డేట్స్ అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుండి Mi బ్రాండ్ యొక్క 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ తో 27 వేల ధరలో లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ల చేస్తున్న ఈ బిగ్ డీల్ పైన ఒక లుక్కేయండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Mi 4X 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి ముందెన్నడూ చూడనంత తక్కువ ధ్రలో లభిస్తోంది. ఈ Mi స్మార్ట్ టీవీ 31% డిస్కౌంట్ తో కేవలం రూ. 27,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన బ్యాంక్ ఆఫర్లను కూడా ఫ్లిప్ కార్ట్ ఈ లేటెస్ట్ సేల్ నుండి జత చేసింది. Buy From Here 

ఈ Mi 4X 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ని ఈ ఫ్లిప్ కార్ట్ గ్రాండ్ హోమ్ అప్లయన్సెస్ సేల్ నుండి Kotak బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI అఫర్ తో కొనే వారికి రూ. 1,500 డిస్కౌంట్, AU బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,000 డిస్కౌంట్ మరియు Citi క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనే వారికి రూ. 2,000 వరకూ అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. 

ఇక ఈ Mi 4X 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ప్రత్యేకతల గురించి చూస్తే, ఈ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ తో 55 ఇంచ్ పరిమాణంలో ఉంటుంది. ఇది HDR 10 సపోర్ట్ తో వస్తుంది మరియు Vivid పిక్చర్ ఇంజన్ తో మంచి కలర్స్ అందించ గలదు. ఈ Mi బిగ్ స్మార్ట్ టీవీ 20W బాక్స్ స్పీకర్లను Dolby Audio మరియు DTS-HD సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కలిగి వుంది.

ఈ Mi 4X 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 3HDMI, 2USB, బిల్ట్ ఇన్ Wi Fi, బ్లూటూత్ సపోర్ట్ ను కూడా కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo