బిగ్ డీల్: 40 ఇంచ్ FHD టీవీ రేటుకే 43 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!
4K Smart Tv కొనాలని చూస్తున్న వారికి ఈ రోజు బిగ్ డీల్ ఒకటి అందుబాటులో ఉంది
ఈ ఆఫర్ ఫ్లిప్ కార్ట్ నుంచి అందుబాటులో ఉంది
43 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం 40 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ రేటుకే లభిస్తోంది
బిగ్ డీల్: 4K Smart Tv కొనాలని చూస్తున్న వారికి ఈ రోజు బిగ్ డీల్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ఫ్లిప్ కార్ట్ నుంచి అందుబాటులో ఉంది. అదేమిటంటే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఒక లేటెస్ట్ 43 ఇంచ్ టీవీ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం 40 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ రేటుకే లభిస్తోంది. కొత్త స్మార్ట్ టీవీ కొనాలని సెర్చ్ చేస్తున్న వారిలో మీరు కూడా ఉంటే ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ బడ్జెట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు.
Survey43 ఇంచ్ 4K Smart Tv : బిగ్ డీల్
ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఐఫాల్కన్ 43 ఇంచ్ 4కె స్మార్ట్ టీవీ సిరీస్ U65 యొక్క 43 ఇంచ్ స్మార్ట్ టీవీ పై 65% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ పై అందించిన Kotak బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందుకుంటే, ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 16,499 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కేవలం 40 ఇంచ్ టీవీలు మాత్రమే లభిస్తుండగా, ఈ ఐఫాల్కన్ 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు మీకు చాలా చవక ధరలో లభిస్తుంది.
Also Read: Realme P4 Lite 5G: లాంచ్ కంటే ముందే టాప్ ఫీచర్స్ విడుదల చేసిన కంపెనీ.!
ఐఫాల్కన్ 43 ఇంచ్ 4K Smart Tv : ఫీచర్స్
ఈ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ పరిమాణం కలిగిన LED స్క్రీన్ ను 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR 10 మరియు HLG వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ మంచి స్లీక్ అండ్ బెజెల్ లెస్ డిజైన్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఐఫాల్కన్ 43 ఇంచ్ లేటెస్ట్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 24W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, బ్లూటూత్, ఆప్టికల్, USB మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మీకు మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile