ఫ్లిప్కార్ట్ నిన్న ఒక కొత్త స్పెషల్ ఆఫర్ తో వచ్చింది

ఫ్లిప్కార్ట్ నిన్న ఒక కొత్త  స్పెషల్  ఆఫర్ తో వచ్చింది
HIGHLIGHTS

ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ టీవీ సెట్స్ పై భారీ డిస్కౌంట్స్ ని ఇస్తుంది

 ఫ్లిప్కార్ట్ నిన్న ఒక కొత్త  స్పెషల్  ఆఫర్ తో వచ్చింది .  ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ టీవీ  సెట్స్  పై   భారీ డిస్కౌంట్స్  ని ఇస్తుంది . ఈ సేల్ కింద  ఎన్నో టీవీ  లపై  సుమారు  Rs. 35000  వరకు డిస్కౌంట్ లభిస్తుంది .  ఈ ప్రోడక్ట్స్   EMI ఆప్షన్  కూడా కలదు .

Micromax Canvas 123cm (50) Full HD Smart LED TV

ఈ డివైస్ యొక్క అసలు  ధర  Rs. 69990  కానీ ఫ్లిప్కార్ట్  దీనిపై  ఇస్తున్న  48%  డిస్కౌంట్  తరువాత   ఈ టీవీ  ని జస్ట్  Rs. 35,999  లో మీదవుతుంది .  ఇది ఒక 50- ఇంచెస్ ఫుల్   HD  స్మార్ట్  LED  టీవీ .

Micromax Canvas 123cm (50) Full HD Smart LED TV, ఫ్లిప్కార్ట్ లో 35,999 లకు కొనండి

Sony Bravia 101.6cm (40) Full HD LED TV

ఈ సోనీ  యొక్క  40- ఇంచెస్ ఫుల్  HD LED  టీవీ  ఫై భారీ డిస్కౌంట్ లభిస్తుంది .  దీని అసలు ధర  Rs. 47,900 డిస్కౌంట్  తరువాత   ఈ టీవీ  ని జస్ట్ Rs. 37,999  లో కొనవచ్చు .దీనిపై  20%   డిస్కౌంట్  లభిస్తుంది .

Sony Bravia 101.6cm (40) Full HD LED TV, ఫ్లిప్కార్ట్ లో 37,999 లకు కొనండి

Micromax 127cm (50) Full HD LED TV

ఈ టీవీ  పై  51%  డిస్కౌంట్  లభిస్తుంది .   దీని అసలు ధర  Rs. 66,990 కానీ  డిస్కౌంట్  తరువాత   ఈ టీవీ  ని జస్ట్ Rs.  32,499 లో కొనవచ్చు. దీనిలో మీకు 50- ఇంచెస్ ఫుల్  HD LED  డిస్ప్లే  లభిస్తుంది . 

Micromax 127cm (50) Full HD LED TV, ఫ్లిప్కార్ట్ లో 32,499 లకు కొనండి

Panasonic 126cm (50) Full HD LED TV

 ఈ బ్రాండెడ్  టీవీ  ధర  Rs. 73,900  కానీ డిస్కౌంట్  లో జస్ట్  Rs. 39,999  లో లభ్యమవుతుంది . దీనిపై 45%  డిస్కౌంట్ లభిస్తుంది దీనిలో మీకు 50- ఇంచెస్ ఫుల్  HD LED  స్క్రీన్ లభిస్తుంది . 

Panasonic 126cm (50) Full HD LED TV , ఫ్లిప్కార్ట్ లో 39,999 లకు కొనండి

Panasonic Shinobi 123cm (49) Full HD Smart LED TV

దీనిపై  23%  డిస్కౌంట్  తరువాత  జస్ట్ Rs. 59,980 లో లభ్యం  దీని అసలు ధర  Rs. 78,900  .  ఇది  ఒక  49- ఇంచెస్  ఫుల్  HD  స్మార్ట్  LED .  దీనిలో  Rs. 2,909  మంత్లీ  EMI  సౌకర్యం  కలదు. 

Panasonic Shinobi 123cm (49) Full HD Smart LED TV, ఫ్లిప్కార్ట్ లో 59,980 లకు కొనండి

 

Digit.in
Logo
Digit.in
Logo