flipkart black Friday sale best 55 inch QLED Smart Tv deal
కొత్త స్మార్ట్ టీవీ కోసం వెతుకుతున్న వారికి గుడ్ న్యూస్. ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈరోజు మీకోసం గొప్ప స్మార్ట్ టీవీ డీల్ అందుబాటులో ఉంది. ఇండియాలో ఇటీవల విడుదలైన లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv ఈరోజు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 25 వేల ధరలో లభిస్తుంది. అందుకే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ వివరంగా అందిస్తున్నాము.
థాంసన్ రీసెంట్ గా విడుదల చేసిన జియో టెలీ OS సిరీస్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (55TJQ0032) ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ భారీ ఆఫర్స్ తో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 34% డిస్కౌంట్ తో రూ. 26,799 ప్రైస్ తో ఫ్లిప్ కార్ట్ బ్లాక్ సేల్ నుంచి లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ టీవీ BOB CARD, కెనరా బ్యాంక్ మరియు HDFC బ్యాంక్ కార్డ్ ఆప్షన్ తో తీసుకునే వారికి ఈ టీవీ పై రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ లేటెస్ట్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 25,299 రూపాయల డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ ఆఫర్ ధరలో ఈ టీవీ బెస్ట్ డీల్స్ గా నిలుస్తుంది.
Also Read: అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి Sony Dolby Atmos సౌండ్ బార్ పై బిగ్ డీల్స్ ప్రకటించింది.!
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ ప్యానల్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ టీవీ జియో టెలీ OS తో పని చేస్తుంది. ఇది మల్టీ లింగ్వల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, 300+ ఉచిత లైవ్ టీవీ ఛానల్స్ మరియు 300+ జియోగేమ్స్ కి యాక్సెస్ తో పాటు వెబ్ బ్రౌజర్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీ సౌండ్ పరంగా కూడా మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో బూమ్ సౌండ్ అందించే రెండు స్పీకర్లు కలిగిన ఈ టీవీ 48W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఇది డాల్బీ డిజిటల్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో HDMI, USB, ఆప్టికల్, AV ఇన్, ఈథర్నెట్, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ టీవీ ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తుంది.