Smart Tv: 25 ధరలో 50 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా.?
Smart Tv: 25 ధరలో 50 ఇంచ్ స్మార్ట్ టీవీ అఫ
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ చివరి రోజు సువర్ణావకాశం
ఈరోజుతో ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ జూన్ 2023 సేల్ ముగుస్తుంది
Smart Tv: 25 ధరలో 50 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా.? అయితే, ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ జూన్ 2023 సేల్ చివరి రోజు మీకు ఈ సువర్ణావకాశం అందుబాటులో వుంది. ఈరోజు బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ని 25 వేల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈరోజుతో ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ జూన్ 2023 సేల్ ముగుస్తుంది కాబట్టి ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేయండి.
Surveyఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ జూన్ 2023 సేల్ నుండి ఈరోజు Thomson 9R PRO సిరీస్ యొక్క 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 39% డిస్కౌంట్ తో కేవలం రూ. 25,999 రూపాయల డిస్కౌంట్ అఫర్ ధరకే లభిస్తోంది. ఈ సేల్ నుండి HDFC లేదా Kotak బ్యాంక్ కార్డ్స్ లేదా EMI అఫర్ తో ఈ థామ్సన్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే వారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ స్మార్ట్ టీవీ ని 25 వేల రూపాయల కంటే మరింత చవక ధరకే మీ సొంత చేసుకోవచ్చు. Buy From Here
Thomson 9R PRO
Thomson 9R PRO సిరీస్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ థామ్సన్ స్మార్ట్ టీవీ 40W సౌండ్ అందించ గల రెండు స్పీకర్లు మరియు సరౌండ్ సౌండ్ సపోర్ట్ ను కలిగి వుంది. అయితే, ఇందులో Dolby లేదా DTS వంటి సౌండ్ సపోర్ట్ మాత్రం లేదు.
ఈ థామ్సన్ స్మార్ట్ టీవీ ARM Cortex A53 క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB ర్యామ్ తో పాటు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ ను కూడా కలిగి వుంది. ఈ టీవిలో 3HDMI, 2USB, 3.5mm హెడ్ ఫోన్ జాక్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile