Flipkart BBD Sale నుంచి సగం ధరకే లభిస్తున్న 65 ఇంచ్ QLED స్మార్ట్ టీవీలు.!

HIGHLIGHTS

Flipkart BBD Sale నుంచి గొప్ప 65 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ డీల్స్ ను అందించింది

ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఆఫర్ దెబ్బకు ఈ పెద్ద స్మార్ట్ టీవీలు సగం ధరకే లభిస్తున్నాయి

65 ఇంచ్ సైజు తో ఉన్న స్మార్ట్ టీవీ 40 వేల బడ్జెట్ లోనే లభిస్తున్నాయి

Flipkart BBD Sale నుంచి ఈరోజు రెండు గొప్ప 65 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ డీల్స్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఆఫర్ దెబ్బకు ఈ పెద్ద స్మార్ట్ టీవీలు సగం ధరకే లభిస్తున్నాయి. ఈ రెండు స్మార్ట్ టీవీ లు కూడా 65 ఇంచ్ సైజు తో ఉన్నా 4వేల బడ్జెట్ లోనే లభిస్తున్నాయి. ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ఏమిటో చూద్దామా.

Flipkart BBD Sale డీల్స్

ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈరోజు ఈ పెద్ద స్మార్ట్ టీవీ ఆఫర్స్ ను అందించింది. ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్స్ అయిన Thomson మరియు MOTOROLA టీవీల పైన ఈ డీల్స్ ను అందించింది. ఈ స్మార్ట్ టీవీలు ఈరోజు సగం ధరకే లభిస్తున్నాయి. ఈ డీల్స్ గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం.

MOTOROLA EnvisionX (65)

ఆఫర్ ధర : రూ. 41,499

మోటోరోలా యొక్క ఈ 65 ఇంచెస్ 4K క్యూలెడ్ స్మార్ట్ టీవీ Dolby Vision సపోర్ట్ కలిగిన స్క్రీన్ మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ కలిగిన స్పీకర్స్ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్స్ నుంచి 4.3 రేటింగ్ ను అందుకుంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 68% భారీ డిస్కౌంట్ తో రూ. 42,999 ధరతో సేల్ అవుతోంది. ఈ టీవీ పైన రూ. 1,500 రూపాయల HDFC బ్యాంక్ కార్డ్స్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ టీవీని కేవలం రూ. 41,499 రూపాయల ఆఫర్ ధరకు పొందవచ్చు.

Also Read: Lava Agni 3: అమోఘమైన డిజైన్ మరియు Dual Screen తో వస్తోంది.!

Thomson (65) QLED Smart Tv

ఆఫర్ ధర : రూ. 41,499

థాంసన్ యొక్క ఈ 65 ఇంచెస్ 4K UHD క్యూలెడ్ టీవీ Dolby Vision మరియు Dolby Atmos సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ స్లీక్ డిజైన్ మరియు మంచి ఫీచర్స్ ను కలిగి వుంది. ఫ్లిప్ కార్ట్ యూజర్స్ నుంచి 4.3 రేటింగ్ ను అందుకున్న ఈ టీవీ ఈ రోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి 48% డిస్కౌంట్ తో రూ. 43,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది. HDFC బ్యాంక్ కార్డ్స్ తో ఈ టీవీ కొనే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ లతో ఈ స్మార్ట్ టీవీ ని రూ. 42,499 రూపాయల డిస్కౌంట్ ధరకు అందుకునే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :