Flipkart BBD Sale best early bird deal on 43 inch QLED Smart Tv
దసరా మరియు దీపావళి పండుగ ఆఫర్స్ తో కొత్త QLED Smart Tv కొనాలని చూసే వారికి ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ డీల్ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే, Flipkart BBD Sale అర్లీ బర్డ్ డీల్ లో భాగంగా ఈరోజు ఈ భారీ స్మార్ట్ టీవీ డీల్ ను అనౌన్స్ చేసింది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్ తో లేటెస్ట్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 18,499 ధరకే మీ సొంతం అవుతుంది.
Infinix యొక్క 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (43GU3Q) పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన రూ. 3,500 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 18,499 రూపాయల డిస్కౌంట్ ధరతో సేల్ అవుతోంది. కేవలం రూ. 651 రూపాయల అతి తక్కువ EMI ఆఫర్ తో కూడా ఈ స్మార్ట్ టీవీని అందుకోవచ్చు.
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ పరిమాణం కలిగిన QLED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో ఆకట్టుకునే మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2 జీబీ ర్యామ్ జతగా 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఒక సౌండ్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలాజి కలిగి ఉంటుంది. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు టోటల్ 40W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ చాలా స్లీక్ మరియు బెజెల్ లెస్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో HDMI, USB, AV ఇన్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.
Also Read: భారీ డిస్కౌంట్ తో 8 వేలకే లభిస్తున్న Dolby Atmos Soundbar ఆఫర్ మిస్సవ్వకండి.!
ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అర్లీ బర్డ్ డీల్స్ లో భాగంగా చవక ధరలో లభిస్తుంది. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది. ఈ టీవీ Netflix, ప్రైమ్ వీడియో, జియో హార్ట్ స్టార్ మరియు మరిన్ని OTT యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.