Flipkart Big Saving Days నుండి స్మార్ట్ టీవీలను చాలా తక్కువ ధరకే అఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి 43 4K స్మార్ట్ టీవీని కేవలం FHD స్మార్ట్ టీవీ ధరకే అందిస్తోంది. అధనంగా, ICICI బ్యాంక్ అఫర్ మరియు మరిన్ని లాభాసాటి ఆఫర్లతో ఈ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు. చవక ధరకే బ్రాండెడ్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ కావాలనుకుంటే, ఈ అఫర్ ను పరిశీలించవచ్చు.
ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి KODAK 7X Pro(43 inch) అల్ట్రా HD (4K) స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని 20% డిస్కౌంట్ తో కేవలం రూ.22,999 రూపాయల చవక ధరకే పొందవచ్చు. ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాదు, కేవలం రూ. 798 రూపాయల అతితక్కువ స్టార్టింగ్ EMI అప్షన్ తో కూడా ఈ స్మార్ట్ టీవీని పొందవచ్చు. Buy From Here
ఈ కోడాక్ అల్ట్రా HD (4K) ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ IPS ప్యానల్ మరియు HDR 10 సపోర్ట్ తో వస్తుంది. ఇక కనెక్టివిటీ పరంగా,3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.
సౌండ్ పరంగా, ఈటీవీ 24W సౌండ్ అందించగల బాక్స్ స్పీకర్ల శక్తితో ఉంటుంది మరియు 6 సౌండ్ మోడ్స్ తో మంచి సౌండ్ అందించగలదు . ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది.