రూ. 9,500 ధరకే పెద్ద FHD స్మార్ట్ టీవీ అందుకోండి.!

HIGHLIGHTS

బడ్జెట్ FHD స్మార్ట్ టీవీ డీల్

10 వేల బడ్జెట్ FHD స్మార్ట్ టీవీ

ఈ టీవీ ఆండ్రాయిడ్ 11 os పైన పనిచేస్తుంది

రూ. 9,500 ధరకే పెద్ద FHD స్మార్ట్ టీవీ అందుకోండి.!

ఇండియన్ మార్కెట్ లో చాలా స్మార్ట్ టీవీ లు 10 వేల రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తున్నాయి. అయితే, కేవలం 10 వేల రూపాయల కంటే తక్కువ ధరలో FHD రిజల్యూషన్ తో పెద్ద సైజు స్క్రీన్ లో లభించే స్మార్ట్ టీవీలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈరోజు అటువంటి ఒక స్మార్ట్ టీవీ గురించి మనం చూడనున్నాము. అటువంటిదే, REALMERCURY PVT LTD ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన 32 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ. ఈ లేటెస్ట్ స్మార్ట్ వివరాలు ఏమిటో ఈరోజు చూద్దాం. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

REALMERCURY (32 inch) FHD smart Tv: ధర మరియు ప్రత్యేకతలు 

REALMERCURY (32 inch) FHD స్మార్ట్ టీవీ కంపెనీ వెబ్సైట్ నుండి కేవలం రూ. 9,500 ధరతో లిస్టింగ్ చెయ్యబడింది. ఈ టీవీ ని ఈ అఫర్ ధరకు కొనడానికి కంపెనీ వెబ్సైట్ ను దర్శించండి. 

ఇక ఈ రియల్ మెర్క్యురీ 32 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు చూస్తే, ఈ స్మార్ట్ టీవీ FHD(1920 x 1080) రిజల్యూషన్ మరియు A Grade IPS ప్యానల్ 4K అల్ట్రా తో వస్తుంది. ఈ  రియల్ మెర్క్యురీ స్మార్ట్ టీవీ సరౌండ్, టర్బో సౌండ్ మరియు Clear Audio++ వంటి ఆడియో ఫీచర్లను కలిగి వుంది. 

ఈ రియల్ మెర్క్యురీ 32 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్, బ్లూటూత్, Wi-Fi తో పటు మరిన్ని కనెక్టివిటీ అప్షన్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ 11 OS పైన పని చేస్తుంది మరియు 3 సంవత్సరాల వారెంటీతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo