32 అంగుళాల బ్రాండెడ్ LED TV లు, కేవలం 10,000 కంటే తక్కువ ధరలో

32 అంగుళాల బ్రాండెడ్ LED TV లు, కేవలం 10,000 కంటే తక్కువ ధరలో
HIGHLIGHTS

మంచి బ్రాండెడ్ టీవీల పైన ఫ్లిప్ కార్ట్ బెస్ట్ డీల్స్

ఈ రోజుల్లో టీవీ ఒక సామాన్య వ్యాపకంగా మారింది. అయితే, ఒక 32 అంగుళాల LED టీవీ కొనుగోలు చేయాలంటే చాలానే డబ్బు ఖర్చుపెట్టవలసి వస్తుంది. కానీ, ఫ్లిప్ కార్ట్ కొన్నిబ్రాండెడ్ LED టీవీల పైన గొప్ప డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ ఆఫరుతో టీవీలను అతి తక్కువ ధరతో కొనుగోలుచేయవచ్చు. అధనంగా,Axis బ్యాంకు యొక్క Buzz క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 5% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, ఇక్కడ ఇచ్చిన జాబితాలో మీకు నచ్చిన టీవీ ఉంటే ఇక్కడ ఇచ్చిన LINK పైన నొక్కడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.                

Noble Skiodo (32 inch) LED TV

ఈ 32 అంగుళాల HD Ready LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20W స్పీకర్ అవుట్ పుట్ తో మంచి ఆడియోని కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 14,999 కాగా, ఫ్లిప్ కార్ట్ దీనిపైన గరిష్టంగా 43% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 8,499 ధరలో దీన్ని ఫ్లిప్ కార్ట్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. ( LINK )

MarQ by Flipkart Innoview (32 inch)             

ఈ 32 అంగుళాల HD Ready LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 16  W స్పీకర్ అవుట్ పుట్ తో మంచి ఆడియోని కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 16,499 కాగా, ఫ్లిప్ కార్ట్ దీనిపైన గరిష్టంగా 45% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 8,999 ధరలో దీన్ని ఫ్లిప్ కార్ట్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. ( LINK )

Blaupunkt  (32 inch) LED TV 

ఈ 32 అంగుళాల HD Ready LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 30 W స్పీకర్ అవుట్ పుట్ తో  గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 18,000 కాగా, ఫ్లిప్ కార్ట్ దీనిపైన గరిష్టంగా 44% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 9,999 ధరతో దీన్ని ఫ్లిప్ కార్ట్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. ( LINK )

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo