Reliance బిగ్ టివి ఒక సంవత్సరం ఫ్రీ గా శాటిలైట్ కేబుల్ అందిస్తోంది…

Reliance బిగ్ టివి ఒక సంవత్సరం ఫ్రీ గా శాటిలైట్  కేబుల్ అందిస్తోంది…

ఇప్పటివరకు, చౌకైన డేటా ప్యాక్లు టెలికాం మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు భారత శాటిలైట్  కేబుల్ ఇండస్ట్రీ కూడా ఇదే విధంగా చేయబోతున్నది.నిజానికి, రిలయన్స్ బిగ్ టివి కొత్త ఆఫర్ తో  ముందుకు వచ్చింది. ఈ ఆఫర్ ప్రకారం, కంపెనీ యొక్క వినియోగదారులందరూ తదుపరి సంవత్సరానికి ఉచితంగా అన్ని ఛానెల్లను ఉపయోగించగలరు. కస్టమర్లు వచ్చే 5 సంవత్సరాలు ఉచితంగా ఫ్రీ టు ఎయిర్ ఛానెల్స్ ని ఉచితంగా  ఉపయోగించుకోగలరు .

Digit.in Survey
✅ Thank you for completing the survey!

దీనితో పాటుగా, కొన్ని పరిస్థితులతో కంపెనీ ఉచిత HD HEVC సెట్-టాప్ బాక్స్ ని  కూడా అందిస్తోంది. దీని ప్రీ  బుకింగ్ మార్చ్ 1, 2018 న ప్రారంభించబడింది. ఇది కొంతకాలం మాత్రమే.

కొనుగోలుదారు రూ. 500 చెల్లించాలి. తర్వాత ఇన్స్టాల్మెంట్  సమయంలో 1500 రూపాయలు చెల్లించబడతాయి. 1 సంవత్సరం తర్వాత మీరు పెయిడ్  ఛానెల్ ని  చూసేందుకు నెలకు రూ. 300 ను రీఛార్జ్ చేయాలి. ప్రతి నెల ఈ రీఛార్జిని మీరు చేయవలసి ఉంటుంది. 2 సంవత్సరాల పాటు ఈ పని చేసిన తరువాత రూ. 2,000 రిఫండ్ చేయబడతాయి .

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo