30 వేలకే 58 ఇంచ్ బ్రాండెడ్ 4K UHD స్మార్ట్ టీవీ అందుకోండి..ఎక్కడంటే.!

HIGHLIGHTS

బిగ్ 58 ఇంచ్ స్మార్ట్ టీవీ అతి తక్కువ ధరలో లభిస్తోంది

30 వేలకే 58 ఇంచ్ బ్రాండెడ్ 4K UHD స్మార్ట్ టీవీ అందుకోండి

అదనపు డిస్కౌంట్ అందుకునే అవకాశం కూడా ఈ ఫోన్ పైన అమెజాన్ జత చేసింది

30 వేలకే 58 ఇంచ్ బ్రాండెడ్ 4K UHD స్మార్ట్ టీవీ అందుకోండి..ఎక్కడంటే.!

బిగ్ 58 ఇంచ్ స్మార్ట్ టీవీ అతి తక్కువ ధరలో లభిస్తోంది. 30 వేలకే 58 ఇంచ్ బ్రాండెడ్ 4K UHD స్మార్ట్ టీవీ అందుకునే అవకాశాన్ని అమెజాన్ ఈరోజు అందించింది. అంతేకాదు, 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ అందుకునే అవకాశం కూడా ఈ ఫోన్ పైన అమెజాన్ జత చేసింది. మరి 58 ఇంచ్ స్మార్ట్ డీల్ ఏమిటో చూద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అమెజాన్ ఈరోజు iFFALCON (58 ఇంచ్) 4K UHD స్మార్ట్ LED గూగుల్ TV మోడల్ నంబర్ iFF58U62 ఈరోజు 60% డిస్కౌంట్ తో రూ.33,999 రూపాయల అఫర్ ధరలో సేల్ అవుతోంది. దీనితో పాటుగా ఈ టీవీ పైన 3,000 రూపాయల కూపన్ అఫర్ ను కూడా అందించింది. ఇది మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి 1,250 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది.  Buy From Here

ఈ ఆఫర్లను మొత్తంగా అంది పుచ్చుకుంటే ఈ స్మార్ట్ టీవీ టీవీని 30 వేల కంటే తక్కువ ధరలోనే అందుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ టీవీ ప్రత్యేకతలను చూస్తే, ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్, HDR 10 సపోర్ట్ మరియు డైనమిక్ కలర్ ఎన్హెన్స్ మెంట్ తో మంచి పిక్చర్ క్వాలిటీని, Dolby Audio సౌండ్ టెక్నాలజీతో మంచి సౌండ్ అనుభూతిని కూడా  అందిస్తుంది. 

ఈ స్మార్ట్ టీవీ HDMI, USB మరియు Wi-Fi కనక్టివిటీ మరియు 2GBRAM / 16GB స్టోరేజ్ ను కలిగి వుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo