ధమాకా ఆఫర్: 20 వేలకే Big QLED స్మార్ట్ టీవీ అందుకోండి.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ ఈరోజు భారీ స్మార్ట్ టీవీ ఆఫర్ ని అందించింది

0 వేల రూపాయల ధరలో Big QLED స్మార్ట్ టీవీని అందుకునే ఛాన్స్

ఈ టీవీ పెద్ద సైజులో ఆల్రౌండ్ ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది

ధమాకా ఆఫర్: 20 వేలకే Big QLED స్మార్ట్ టీవీ అందుకోండి.!

ధమాకా ఆఫర్: ఫ్లిప్ కార్ట్ ఈరోజు భారీ స్మార్ట్ టీవీ ఆఫర్ ని అందించింది. 20 వేల రూపాయల ధరలో Big QLED స్మార్ట్ టీవీని అందుకునే ఛాన్స్ ఈ ఆఫర్ తో అందించింది. ఈ టీవీ పెద్ద సైజులో ఆల్రౌండ్ ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది. మీరు కూడా మీ ఇంటి కోసం పెద్ద క్యూలెడ్ స్మార్ట్ టీవీ ని తక్కువ బడ్జెట్ ధరల కొనాలని చూస్తున్నట్లయితే, ఈ ఫ్లిప్ కార్ట్ డీల్ పైన ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ధమాకా ఆఫర్:

ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ థామ్సన్ ఇండియన్ మార్కెట్ లో రీసెంట్ గా విడుదల చేసిన Thomson Phoenix సిరీస్ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ నుండి సేల్ అవుతోంది. ఈ సిరీస్ యొక్క 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 37% డిస్కౌంట్ తో కేవలం రూ. 19,999 ధరకే లభిస్తోంది. ఈ థామ్సన్ స్మార్ట్ టీవీని HDFC మరియు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే యూజర్లు రూ. 1,500 రూపాయల అధనపు డిస్కౌంట్ ను కూడా అందుకుంటారు.

అంటే, ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ థామ్సన్ 4K క్యూలెడ్ స్మార్ట్ టీవీని కేవలం రూ. 18,499 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పైన ఎక్స్ చేంజ్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది.

Also Read: Voter Card Update: ఓటర్ కార్డ్ లో అడ్రెస్స్ సరిచేసుకోవాలా.!

Thomson Phoenix (43) Big QLED

థామ్సన్ ఫీనిక్స్ 43 ఇంచ్ బిగ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ Dolby Vision సపోర్ట్ కలిగిన Quantum LED (QLED) స్క్రీన్ తో వస్తుంది. ఇది HDR 10+, HLG సపోర్ట్ కలిగిన IPS ప్యానల్ ను 550 నిట్స్ బ్రైట్నెస్ తో కలిగి వుంది. ఈ టీవీ మంచి బ్రైట్నెస్ మరియు కలర్స్ తో గొప్ప విజువల్స్ ను అందిస్తుందని థామ్సన్ తెలిపింది. ఈ టీవీ లో 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ మెమొరీ మరియు Powerful MediaTek క్వాడ్ కోర్ ప్రోసెసర్ ఉన్నాయి.

Thomson Phoenix (43) Big QLED Features

ఇక సౌండ్ పరంగా, ఈ టీవీ లో 40W సౌండ్ అందించ గల రెండు స్పీకర్లు ఉన్నాయి. దీనికి తో డు ఈ టీవీ Dolby Atmos మరియు DTS TruSurround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను కూడా కలిగి వుంది. అంటే, గొప్ప సౌండ్ ను ఈ టీవీ లో అందుకోవచ్చు.

ఈ స్మార్ట్ టీవీ అఫర్ గురించి సింఫుల్ గా చెప్పాలంటే, 20 వేల రూపాయల ధరలో Dolby Vision & Atmos సపోర్ట్ కలిగిన క్యూలెడ్ స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి మంచి ఆప్షన్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo