Big Deal: సగం ధరకే లభిస్తున్న Nokia 50 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ.!

Big Deal: సగం ధరకే లభిస్తున్న Nokia 50 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ.!
HIGHLIGHTS

Big Deal: మీ ఇంటికి తగిన QLED స్మార్ట్ టీవీ కొనడానికి ఇదే సరైన సమయం

Nokia యొక్క 50 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ ఈరోజు Flipkart నుండి సగం ధరకే లభిస్తోంది

లేటెస్ట్ Nokia QLED స్మార్ట్ టీవీని చాలా తక్కువ ధరకే పొందే అవకాశం Flipkart అందించింది

Big Deal: మీ ఇంటికి తగిన QLED స్మార్ట్ టీవీ కొనడానికి ఇదే సరైన సమయం కావచ్చు. ఎందుకంటే, Nokia యొక్క 50 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ ఈరోజు Flipkart నుండి సగం ధరకే లభిస్తోంది. ఈ Nokia QLED స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న డిస్కౌంట్ కాకుండా రూ. 1,200 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఈ టీవీ పైన లభిస్తోంది. మొత్తంగా చూస్తే నోకియా లేటెస్ట్ QLED స్మార్ట్ టీవీని చాలా తక్కువ ధరకే పొందే అవకాశం Flipkart అందించింది. ఈ బెస్ట్ డీల్ మరియు స్మార్ట్ టీవీ వివరాల పైన ఒక లుక్కేయండి.

Big Deal: Nokia 50 ఇంచ్ QLED

నోకియా (50 ఇంచ్) UHD 4K QLED స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 50UHDAQNDT5Q ఈరోజు Flipkart నుండి 57% డిస్కౌంట్ తో కేవలం రూ. 29,999 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ నోకియా స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో 12 నెలల EMI అప్షన్ తో కొనేవారు రూ. 1,200 రూపాయల అధనపు డిస్కౌంట్ ను పొందుతారు. Buy From Here           

ఈ నోకియా QLED స్మార్ట్ టీవీ మంచి విజువల్స్ ను మరియు గొప్ప సౌండ్ అందిస్తుందని Flipkart లో 4.3 యూజర్ రేటింగ్ తో పాటుగా రివ్యూ లను కూడా  అందుకుంది. ఈ నోకియా స్మార్ట్ టీవీ Dolby Vision సపోర్ట్ తో పాటు Gamma Engine 2.2 మరియు HDR10 సపోర్ట్ లను కూడా కలిగి వుంది. ఈ Nokia QLED స్మార్ట్ టీవీ Harman Audio EFX సౌండ్ సపోర్ట్ కలిగిన 60W JBL సౌండ్ బార్ తో వస్తుంది మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ ను కలిగి వుంది. 

ఈ నోకియా స్మార్ట్ టీవీ Dual Band WiFi, HDMI మరియు USB వంటి కనెక్టివిటీ లను కలిగి వుంది మరియు Android 11 OS పైన పని చేస్తుంది. ఈ నోకియా టీవీ 1.1 GHz Realtek క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2 GB మరియు 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ లతో వస్తుంది. 

ప్రస్తుత అఫర్ ధరలో ఈ Nokia QLED స్మార్ట్ టీవీ బెస్ట్ అప్షన్ గా చెబుతున్నారు Flipkart లో ఈ టీవీ ని కొనుగోలు చేసిన యూజర్లు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo