xiaomi tv offer: భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న షియోమి స్మార్ట్ టీవీ.!

HIGHLIGHTS

Mi 4A (32 ఇంచ్) HD రెడీ LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ

భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న షియోమి స్మార్ట్ టీవీ

ఈ mi టీవీ పైన ఎక్స్ ఛేంజ్ అఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ జత చేసింది

xiaomi tv offer: భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న షియోమి స్మార్ట్ టీవీ.!

xiaomi tv offer: భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న షియోమి స్మార్ట్ టీవీ. ఈ ధమాకా అఫర్ ను ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది మరియు మరిన్ని ఆఫర్లను కూడా ఈ టీవీ తో జత చేసింది. బడ్జెట్ ధరలో షియోమి స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారికి ఇదే సరైన అవకాశం. ఈ స్మార్ట్ టీవీ లో మీరు OTT కంటెంట్, టీవీ ఛానల్స్ తో పాటుగా మీ ఫోన్ తో గేమింగ్ ఆడే అవకాశం కూడా ఉంటుంది. మరి ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న ఈ xiaomi tv offer ఏమిటో చూద్దామా. Buy From Here

Digit.in Survey
✅ Thank you for completing the survey!

xiaomi tv offer:

షియోమి యొక్క Mi 4A సిరీస్ నుండి వచ్చిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 33% డిస్కౌంట్ తో రూ. 9,999 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ముందుగా రూ. 13,999 ధరతో సేల్ అయ్యేది మరియు ఇప్పుడు 10 వేల కంటే తక్కువ ధరలో లభిస్తోంది. ఈ mi టీవీ పైన ఎక్స్ ఛేంజ్ అఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ జత చేసింది.

ఈ స్మార్ట్ టీవీ లో DTS-HD మరియు స్టీరియో సరౌండ్ సౌండ్ సపోర్ట్ కలిగి 20W సౌండ్ అందించ గల 2 స్పీకర్లు ఉన్నాయి. ఈ Mi 32 ఇంచ్ స్మార్ట్ టీవీ Mali-450 MP3 గ్రాఫిక్ ప్రోసెసర్ జతగా 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

ఈ Mi 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పైన PatchWall 3.0 సాఫ్ట్ వేర్ పైన పని చేస్తుంది. ఇందులో HDMI, USB మరియు Wi-Fi సపోర్ట్ కూడా వుంది.

 

xiaomi tv: ప్రత్యేకతలు

Mi 4A (32 ఇంచ్) HD రెడీ LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది మరియు Netflix, Prime Video, Disney+Hotstar మరియు Youtube వంటి అన్ని OTT ప్లాట్ఫామ్స్ కి సపోర్ట్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo