Smart Tv: 26 వేలకే 50 ఇంచ్ స్మార్ట్ టీవీ..అమెజాన్ బిగ్ డీల్.!

HIGHLIGHTS

ఈరోజు అమెజాన్ నుండి భారీ స్మార్ట్ టీవీ అఫర్ అందుబాటులో వుంది

కేవలం బడ్జెట్ ధరలో బ్రాండెడ్ స్మార్ట్ టీవీని పొందే అవకాశం అమెజాన్ నుండి లభిస్తోంది

50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి సగం ధరకే పొందండి

Smart Tv: 26 వేలకే 50 ఇంచ్ TCL స్మార్ట్ టీవీ మీ సొంతం చేసుకోవచ్చు. ఈరోజు అమెజాన్ నుండి ఈ భారీ స్మార్ట్ టీవీ అఫర్ అందుబాటులో వుంది. కేవలం బడ్జెట్ ధరలో బ్రాండెడ్ స్మార్ట్ టీవీని మీరు పొందే అవకాశం అమెజాన్ నుండి లభిస్తోంది. ఇక అఫర్ విషయానికి వస్తే, TCL యొక్క 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి సగం ధరకే లభిస్తోంది. మరి అమెజాన్ అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో వివరంగా చూద్దామా.             

TCL (50 inch) 4K UHD స్మార్ట్ టివీ: ధర మరియు ఆఫర్లు

TCL యొక్క ఈ 50 ఇంచ్ (P615) 4K అల్ట్రా HD స్మార్ట్ LED Google TV మోడల్ నంబర్ 50P615 ను ఈరోజు అమెజాన్ నుండి 57% డిస్కౌంట్ తో కేవలం రూ.26,990 ధరకే లభిస్తోంది. ఈ టీవీ పైన No Cost EMI అఫర్ మరియు క్రెడి మరియు డెబిట్ కార్డ్ ఉపయోగించి అతితక్కువ EMI తో ఈ టీవీని కొనుగోలు చేసే అవకాశం కూడా అమెజాన్ అందించింది. Buy From Here

TCL (50 inch) 4K UHD స్మార్ట్ టివీ: స్పెక్స్ & ఫీచర్లు

ఈ TCL 50 ఇంచ్ P6 Series 4K అల్ట్రా HD స్మార్ట్ LED Google TV మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ టీవీ 4K Ultra HD (3840×2160) రిజల్యూషన్ తో వస్తుంది మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ టీసీఎల్ టీవీ HDR 10 సపోర్ట్ తో వస్తుంది మరియు మైక్రో డిమ్మింగ్ తో వస్తుంది. ఈ టీవీ 24W సౌండ్ అందించగల స్పీకర్లను Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కలిగివుంది. ఇక కనెక్టివిటీ పరంగా, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, 3 HDMI పోర్ట్స్, 1 USB పోర్ట్స్ మరియు బ్లూటూత్ v5.1 వంటి మల్టీ కనెక్టివిటీ లతో వస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి వుంటుంది.     

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :