11 వేలకే కొత్త QLED Smart Tv కోసం చూస్తున్న వారికి ధమాకా ఆఫర్.!

HIGHLIGHTS

ధమాకా QLED Smart Tv ఆఫర్ ఈరోజు అందుబాటులో ఉంది

ఈరోజు భారీ డిస్కౌంట్ తో QLED Smart Tv కేవలం 11 వేల బడ్జెట్ లోనే లభిస్తోంది

యూజర్లకు రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది

11 వేలకే కొత్త QLED Smart Tv కోసం చూస్తున్న వారికి ధమాకా ఆఫర్ ఈరోజు అందుబాటులో ఉంది. పెద్ద సౌండ్, డాల్బీ డిజిటల్ సపోర్ట్ మరియు HDR 10 సపోర్ట్ కలిగిన పెద్ద క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ తో కేవలం 11 వేల బడ్జెట్ లోనే లభిస్తోంది. చవక ధరలో క్యూలెడ్ స్మార్ట్ టీవీ కోరుకునే వారికి ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ ఒక మంచి ఆప్షన్ అయ్యే అవకాశం వుంది.

QLED Smart Tv : ఆఫర్

కొడాక్ బ్రాండ్ నుంచి రీసెంట్ లో విడుదలైన బడ్జెట్ 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఆఫర్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. కోడాక్ 32 ఇంచ్ Matrix Series QLED స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 32MT5077 ఈరోజు అమెజాన్ నుంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.

అమెజాన్ ఈ రోజు ఈ కొడాక్ 32 ఇన్స్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ని 40% భారీ డిస్కౌంట్ తో రూ. 11,999 ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని Axis మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ ని కేవలం రూ. 10,999 ఆఫర్ ధరకే అందుకోవచ్చు. Buy From Here

Also Read: Realme 13 Series 5G: కొత్త చిప్ సెట్ మరియు 80W ఫాస్ట్ ఛార్జ్ తో లాంచ్ అవుతుంది.!

Kodak (32) QLED Smart Tv : ఫీచర్స్

ఈ కొడాక్ 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ HD Ready రిజల్యూషన్ మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

ఈ కొడాక్ టీవీ 3 HDMI, 2 USB, బ్లూటూత్ 5.0, ఆప్టికల్ ఈథర్నెట్ మరియు ఇన్ బిల్ట్ WiFi సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 48W సౌండ్ అందించే స్పీకర్స్ ను Dolby Digital Plus మరియు dts సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

అల్రౌండ్ ఫీచర్స్ తో 10 వేల బడ్జెట్ లో లభించే లేటెస్ట్ బెస్ట్ ఈ స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది మరియు అమెజాన్ ఇండియా యూజర్స్ నుండి 4. 3 రేటింగ్ ను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :