అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2 నుంచి LED టీవీల పైన ఆఫర్లు: ప్రారంభ ధర రూ.8,999

Updated on 03-Nov-2020
HIGHLIGHTS

మంచి అఫర్లతో బ్రాండెడ్ టీవీలను కోనాలన్ని చూస్తున్న వారికి మంచి అవకాశం.

ఈరోజు అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2 నుంచి LED మరియు స్మార్ట్ LED టీవీల పైన గొప్ప ఆఫర్లను ప్రకటించింది.

డబుల్ బెనిఫిట్ తో మీరు ఈ టీవీలను కొనుగొలు చేయవచ్చు.

ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2 నుంచి LED మరియు స్మార్ట్ LED టీవీల పైన గొప్ప ఆఫర్లను ప్రకటించింది. మంచి అఫర్లతో  బ్రాండెడ్ టీవీలను కోనాలన్ని చూస్తున్న వారికి మంచి అవకాశం. మంచి డిస్కౌంట్ ధరలకే ఈ టీవీలను మీ సొంతం చేసుకోవచ్చు. అధనంగా, Axis, Citi, మరియు ICICI బ్యాంక్ వినియోగదారులకు 10% తక్షణ డిస్కౌంట్ అఫర్ కూడా అందుబాటులో వుంది. కాబట్టి, డబుల్ బెనిఫిట్ తో మీరు ఈ టీవీలను కొనుగొలు చేయవచ్చు.   

Koryo (32 inches) HD Ready LED

అఫర్ ధర : రూ.8,999

Koryo నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల LED టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ LED టీవీ పైన అమెజాన్ ఈ సేల్ ద్వారా 61% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Koryo టీవీ కేవలం రూ.8,999 రూపాయల అతితక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Koryo టీవీ 3HDMI పోర్ట్స్, 16W సౌండ్ అవుట్ ఫుట్, A+ గ్రేడ్ ప్యానల్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.       

Shinco (32 Inches) Smart LED

అఫర్ ధర : రూ.10,499

Shinco నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ సేల్ ద్వారా 38% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Shinco స్మార్ట్ టీవీ కేవలం రూ.10,499 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Shinco స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB  పోర్ట్స్, 20W సౌండ్ అవుట్ పుట్, సరౌండ్ సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.       

CloudWalker (32 inches) Smart LED

అఫర్ ధర : రూ.10,990

CloudWalker నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ సేల్ ద్వారా 42% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ CloudWalker స్మార్ట్ టీవీ కేవలం రూ.10,990 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ CloudWalker స్మార్ట్ టీవీ 2HDMI పోర్ట్స్, 20W భూమ్ బాక్స్ స్పీకర్లు, A+ గ్రేడ్ ప్యానల్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.

Kevin (32 Inches) Smart LED

అఫర్ ధర : రూ.11,499

Kevin నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ సేల్ ద్వారా 39% డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Kevin స్మార్ట్ టీవీ కేవలం రూ.11,499 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Kevin స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ ఫుట్, మ్యూజిక్ ఈక్వలైజర్ సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.       

Onida 80  (32 Inches) Smart LED

అఫర్ ధర : రూ.13,499

Onida నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ సేల్ ద్వారా 32% డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Onida స్మార్ట్ టీవీ కేవలం రూ.13,499 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Onida స్మార్ట్ టీవీ 3 HDMI పోర్ట్స్, 16 W సౌండ్ అవుట్ ఫుట్, Dolby Digital Plus, DTS True Surround సౌండ్ టెక్నలాజి  మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.       

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :