అమెజాన్ సేల్: రూ. 27 వేల కంటే తక్కువకే లభిస్తున్న50 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్..!!
పెద్ద 4K UHD స్మార్ట్ టీవీని కొనాలని ఆలోచిస్తుంటే మీకొసం ఒక శుభవార్త
ఈరోజు చాలా చవక ధరకే 50 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి
అమెజాన్ సమ్మర్ సేల్ నుండి చవక ధరకే 50 ఇంచ్ టీవీ పొందవచ్చు
బడ్జెట్ ధరలో మీ ఇంటికోసం 50 ఇంచ్ సైజులో ఒక్క పెద్ద 4K UHD స్మార్ట్ టీవీని కొనాలని ఆలోచిస్తుంటే మీకొసం ఒక శుభవార్త. అమెజాన్ సమ్మర్ సేల్ నుండి ఈరోజు చాలా చవక ధరకే 50 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి. అందుకే, కేవలం రూ.27 వేల కంటే తక్కువ ధరలో లభిస్తున్న 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ డెస్లీ మీకోసం అందిస్తున్నాను. తక్కువ ధరకే 50 ఇంచ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారు ఈ అఫర్ లను ఒకేసారి పరిశీలించవచ్చు.
SurveyFoxsky (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ
MRP : రూ .82,990
అఫర్ ధర: రూ .25,999
ఈ బిగ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 69% డిస్కౌంట్ తో కేవలం రూ. 25,999 రూపాయల చవక ధరకే లభిస్తోంది. ఈ ఫాక్స్ స్కై 50 ఇంచ్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ Dolby Vision సపోర్ట్ మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 30W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పై పనిచేస్తుంది మరియు 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ICICI, RBL మరియు Kotak బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Skywall (50 Inches) 4K UHD స్మార్ట్ టీవీ
MRP : రూ .50,150
అఫర్ ధర: రూ .26,399
అమెజాన్ ఈరోజు ఈ స్మార్ట్ టీవీ పైన 47% బెస్ట్ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. డిస్కౌంట్ అఫర్ తో మీరు ఈ 50 ఇంచ్ అల్ట్రా 4 కె స్మార్ట్ టీవీని కేవలం 26,399 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. 50 ఇంచ్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ Dolby Vision సపోర్ట్ మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 30W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పై పనిచేస్తుంది మరియు 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ICICI, RBL మరియు Kotak బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
KODAK (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ
MRP : రూ .30,999
అఫర్ ధర: రూ .26,999
ఈ 50 అంగుళాల KODAK 7X Pro (50 inches) 4K Ultra HD స్మార్ట్ టీవీ 24W స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 13% డిస్కౌంట్ తో Rs.26,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ తో వస్తుంది మరియు ఈ స్మార్ట్ టీవీని ICICI, RBL మరియు Kotak బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile