అమెజాన్ ధమాకా అఫర్: 47 వేల రూపాయల 4K స్మార్ట్ టీవీని 17 వేలకే పొందండి.!

Updated on 28-Sep-2022
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి భారీ 4K స్మార్ట్ టీవీ అఫర్ ను అనౌన్స్ చేసింది

ఈ అఫర్ ద్వారా 47 వేల రూపాయల 4K స్మార్ట్ టీవీని 17 వేలకే పొందవచ్చు

ఇండియాలో లాంచ్ చేసిన 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ పైన ఈ బిగ్ డీల్ ను అందించింది

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి భారీ 4K స్మార్ట్ టీవీ అఫర్ ను అనౌన్స్ చేసింది. ఈ అఫర్ ద్వారా 47 వేల రూపాయల 4K స్మార్ట్ టీవీని 17 వేలకే పొందవచ్చు. ఇఫాల్కన్ యొక్క లేటెస్ట్ గా ఇండియాలో లాంచ్ చేసిన 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ పైన ఈ బిగ్ డీల్ ను అందించింది. ఈ 4K స్మార్ట్ టీవీని సగం కంటే తక్కువ ధరకే అఫర్ చేస్తోంది.  

అఫర్ విషయానికి వస్తే, iFFALCON యొక్క 43 ఇంచ్ 4K Ultra HD సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ మోడల్ 43U61 టీవీ ఈరోజు అమెజాన్ GIF సేల్ నుండి 62% డిస్కౌంట్ తో కేవలం రూ.17,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన SBI 10% బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో వుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ బ్యాంక్కార్డ్స్ ద్వారా కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here          

iFFALCON (43 inch) 4K Ultra HD TV: స్పెక్స్

ఈఇఫాల్కన్ Ultra HD (4K) అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడుస్తుంది మరియు గరిష్ట బ్రైట్నెస్ అందించగల ప్యానల్ తో HDR 10 సపోర్ట్ తో వస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 1USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో  కూడా ఉంటుంది.

సౌండ్ మరియు మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈటీవీ 24W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :