అత్యల్ప ధరలో 65 ఇంచ్ Smart Tv డీల్ .. ఈ టీవీ మీ బడ్జెట్ ధరలో లభిస్తుంది.!

Highlights

అత్యల్ప ధరలో 65 ఇంచ్ Smart Tv డీల్

ఈరోజు మీకు ఒక బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ అందుబాటులో ఉంది

పెద్ద సార్ట్ టీవీ డీల్స్ కోసం మీరు కూడా చూస్తుంటే బెస్ట్ డీల్

అత్యల్ప ధరలో 65 ఇంచ్ Smart Tv డీల్ కోసం చూస్తుంటే, ఈరోజు మేము మీకు సహాయం చేస్తాము. ఈరోజు మీ ఒక బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ అందుబాటులో ఉంది. గతంలో ఒక 43 ఇంచ్ స్మార్ట్ టీవీ కొనాలంటే కనీసం 30 వేల రూపాయలైన ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు మీరు అదే ధరలో ఏకంగా 65 ఇంచ్ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేసే అవకాశం వుంది. పెద్ద సార్ట్ టీవీ డీల్స్ కోసం మీరు కూడా చూస్తుంటే, ఈ బెస్ట్ డీల్ ని చూడండి.

65 ఇంచ్ Smart Tv డీల్ ఏమిటి?

iFFALCON యొక్క 4K స్మార్ట్ టీవీ మోడల్ U65 అత్యల్ప ధరలో 65 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఏకంగా 67 శాతం భారీ డిస్కౌంట్ అందుకొని కేవలం రూ. 39,999 రూపాయల అత్యల్ప ధరలో సేల్ అవుతుంది. ఇది మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ ఈరోజు రూ. 2,350 రూపాయల భారీ PNB బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ మీకు కేవలం రూ. 37,649 రూపాయల అతి చవక ధరలో మీకు లభిస్తుంది.

బడ్జెట్ ధరలో 65 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ కోరుకునే యూజర్లు ఈ డీల్ ను చూడవచ్చు. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 రేటింగ్ ఆదుకుంది మరియు మంచి రివ్యూలు కూడా పొందింది.

iFFALCON 65 ఇంచ్ Smart Tv : ఫీచర్స్

ఐఫాల్కన్ యొక్క ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఆకట్టుకునే ఫీచర్స్ అండ్ డిజైన్ తో వస్తుంది. ఈ టీవీ 65 ఇంచ్ పరిమాణం కలిగిన ఎల్ఈడి స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈటీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇది డాల్బీ విజన్ మరియు HDR 10 సపోర్ట్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ చిప్ సెట్ , 2GB ర్యామ్ అండ్ 16GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ టీవీ డ్యూయల్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 24W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవిలో డాల్బీ ఆడియో అండ్ DTS X సౌండ్ టెక్ సపోర్ట్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ గూగుల్ టీవీ OS పై నడుస్తుంది మరియు అన్ని OTT యాప్స్ కి సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI Arc, USB, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile