Flipkart Sale best 55 inch QLED Smart Tv today
ఈరోజు ఆన్లైన్ లో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ గురించి ఈరోజు చూడనున్నాము. ఎందుకంటే, ప్రస్తుతం ఇండియాలో స్మార్ట్ టీవీ రేట్లు చాలా తక్కువ అయ్యాయి. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త GST 2.0 తో స్మార్ట్ టీవీలు ఇప్పుడు చవక ధరలో లభిస్తున్నాయి. ఈరోజు అందించిన డీల్స్ మరింత చవక ధరలో లభించే 55 ఇంచ్ Smart Tv డీల్స్ గా ఉంటాయి. ఎందుకంటే, ఈరోజు 25 వేల బడ్జెట్ లభిస్తున్న బెస్ట్ డీల్స్ ఇక్కడ అందించాము.
ఈరోజు రెండు 55 ఇంచ్ స్మార్ట్ టీవీలు బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఈ సౌండ్ బార్స్ కూడా ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తున్నాయి. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ అందించే బెస్ట్ స్మార్ట్ టీవీలుగా చెప్పబడుతున్నాయి. ఈ రెండు స్మార్ట్ టీవీ డీల్స్ మరియు ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం.
TCL సబ్ బ్రాండ్ ఐఫాల్కన్ యొక్క ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 62% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 24,999 ధరతో సేల్ అవుతోంది. ఈ టీవీని మీరు SBI, HSBC, మరియు BOB CARD క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 23,499 రూపాయల ధరలో లభిస్తుంది. ఈ టీవీ ఈ పరిచే లో ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K UHD LED స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు ఇది డాల్బీ విజన్ తో పాటు HDR 10 సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్, క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ వంటి ఫీచర్స్ తో పాటు మంచి డిజైన్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: vivo X300 Series ఇండియా అనౌన్స్ లాంచ్ చేసిన వివో.!
ఇది రియల్ మీ టెక్ లైఫ్ లేటెస్ట్ గా అందించిన కొత్త టీవీ మరియు ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్
నుంచి 57% భారీ డిస్కౌంట్ తో రూ. 26,999 ధరలో లభిస్తుంది. ఈ టీవీ పైన కూడా SBI, HSBC, మరియు BOB CARD క్రెడిట్ కార్డు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీని మీరు కేవలం రూ. 25,499 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. ఈ టీవీ HDR 10 సపోర్ట్ మరియు 300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 4K రిజల్యూషన్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది డాల్బీ ఆడియో సపోర్ట్, 30W సౌండ్ అవుట్ పుట్, MEMC, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, మల్టీ కనెక్టివిటీ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు గూగుల్ లేటెస్ట్ 5.0 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది.