22 వేల ధరలో బెస్ట్ 50 ఇంచ్ Smart TV డీల్ కోసం చూస్తున్నారా.!

Updated on 22-Dec-2025
HIGHLIGHTS

ఈరోజు మార్కెట్ నుంచి 22 వేల ధరలో లభించే బెస్ట్ 50 ఇంచ్ Smart TV డీల్

లేటెస్ట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ అందించిన డీల్స్ తో మంచి ఆఫర్ ధరలో సేల్ అవుతోంది

ఈ స్మార్ట్ టీవీ పై అందించిన డీల్ త్వరలో ముగుస్తుందని అమెజాన్ తెలిపింది

ఈరోజు మార్కెట్ నుంచి 22 వేల ధరలో లభించే బెస్ట్ 50 ఇంచ్ Smart TV డీల్ కోసం చూస్తున్నారా? అయితే, మీరు ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ డీల్ ను పరిశీలించవచ్చు. మంచి సౌండ్, మంచి విజువల్స్ మరియు మంచి ఫీచర్స్ కలిగిన లేటెస్ట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ అందించిన డీల్స్ తో మంచి ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ పై అందించిన డీల్ త్వరలో ముగుస్తుందని అమెజాన్ తెలిపింది.

ఏమిటి ఈ 50 ఇంచ్ Smart TV డీల్?

ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Hisense యొక్క 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 50E63N ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఎందుకంటే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి 52% బరి డిస్కౌంట్ తో రూ. 23,999 ధరతో ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ అయ్యింది మరియు భారీ బ్యాంక్ ఆఫర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ పై HDFC మరియు AXIS బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 2,000 డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ అందించింది.

పైన తెలిపిన రెండు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 21,9999 రూపాయల అతి తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రైస్ లో లభించే బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుందని అమెజాన్ తెలిపింది. Buy From Here

Also Read: MOTOROLA Edge 70 ఫస్ట్ సేల్ కంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్.!

Hisense (50) Smart TV : ఫీచర్స్

ఈ హై సెన్స్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 X 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10, డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో మరియు ఐదు ప్రీ సెట్ సీన్ మోడ్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ చిప్ సెట్, 2 జీబీ ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ స్లీక్ బెజెల్స్ కలిగిన స్క్రీన్ మరియు మంచి స్టాండ్ తో వస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో మరియు డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 30W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్, ఈథర్నెట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి మరిన్ని కనెక్టివిటీ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ అందుకుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :