best 50 inch smart tv deal on amazon today 6 nov 2024
50 inch Smart Tv Deal: ఈరోజు అమెజాన్ ఇండియా గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో 24 వేల రూపాయల బడ్జెట్ లో మంచి స్క్రీన్ మరియు సౌండ్ సపోర్ట్ కలిగిన గొప్ప స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. కొత్త 50 ఇంచ్ స్మార్ట్ టీవీని 25 వేల రూపాయల బడ్జెట్ లో కొనాలని ఆన్లైన్ లో సెర్చ్ చేస్తున్న వారికి గొప్ప ఆప్షన్ గా ఈ టీవీ ఆఫర్ నిలుస్తుంది. 25 వేల బడ్జెట్ లో కొత్త స్మార్ట్ టీవీ కోసం వెతుకుతుంటే ఈ టీవీ డీల్ పై ఒక లుక్కేయండి.
కొడాక్ యొక్క CA Pro సిరీస్ నుంచి లాంచ్ చేసిన లేటెస్ట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 50CAPROGT5012 పై ఈరోజు ఈ ఆఫర్ ను అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 38% డిస్కౌంట్ తో రూ. 25,999 రూపాయల ఆఫర్ ధరతో లభిస్తోంది. ఈ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు ఈ స్మార్ట్ టీవీని బ్యాంక్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి ఈ టీవీ రూ. 24,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ని ఆఫర్ ధరకు కొనడానికి Buy From Here పైన నొక్కండి.
ఈ కోడాక్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ Dolby Vision, HDR 10+ HLG, MEMC మరియు కాంట్రాస్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ కొడాక్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB RAM తో పాటు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు DTS-HD సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 40W స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ టీవీ HDMI, USB, ALLM, eARC మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Also Read: BSNL LIVE TV: యూజర్ల కోసం కొత్త టీవీ సర్వీస్ తెచ్చిన బిఎస్ఎన్ఎల్.!
25 వేల రూపాయల బడ్జెట్ లో 50 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తుంటే, ఈ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు.