best 4k uhd Smart Tv offers today on amazon and flipkart
Smart Tv: చవక ధరలో పెద్ద 4K UHD స్మార్ట్ టీవీ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే, ఈరోజు మేము మీకు సహాయం చేయనున్నాము. ప్రస్తుతం, స్మార్ట్ టీవీల రేట్లు బాగా పడిపోయాయి. మార్కెట్ లో పెరుగుతున్న కాంపిటీషన్ మరియు రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ ఇందుకు కారణం. అయితే, ఇప్పటికీ పెద్ద 4K UHD స్మార్ట్ టీవీలు కొంత ప్రియంగానే కనిపిస్తున్నాయి. కానీ, ఈరోజు భారీ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తున్న స్మార్ట్ టీవీలను ఇక్కడ అందిస్తున్నాను.
ఈరోజు అమేజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ వంటి అతిపెద్ద ఇకార్ట్ స్టోర్స్ నుండి iFFALCON మరియు Thomson బ్రాండ్ నుండి వచ్చిన రెండు స్మార్ట్ టీవీలు భారీ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తున్నాయి. ఈ రెండు స్మార్ట్ టీవీల డీల్స్ ను వివరంగా చూద్దాం.
ఆఫర్ ధర : రూ. 18,999
ఐఫాల్కన్ యొక్క ఈ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో వస్తుంది మరియు UHD రిజల్యూషన్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమేజాన్ నుండి 62% బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 18,999 రేటుకే లభిస్తోంది. ఈ టీవీ HDMI, USB, Wi Fi వంటి కనెక్టివిటీ లతో పాటుగా 2GB RAM మరియు 16 GB అంతర్గత స్టోరేజ్ తో కూడా వస్తుంది. ఇది Dolby Audio, HDR 10 మరియు 4K Upscaling వంటి ఫీచర్స్ తో మంచి పిక్చెర్ మరియు గొప్ప ఆడియో అనుభవాన్ని కూడా అందిస్తుంది. Buy From Here
Also Read : Realme narzo 60X 5G పైన అమేజాన్ ధమాకా ఆఫర్.!
ఆఫర్ ధర : రూ. 18,999
థాంసన్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 50% డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Digital Plus మరియు DTS TruSurround సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందించగలదు. ఈ స్మార్ట్ టీవీ లో HDR10 మరియు MEMC సపోర్ట్ ఉన్నాయి. అలాగే, ఈ థాంసన్ టీవీ లో HDMI, USB, మరియు WiFi సపోర్ట్ తో పాటుగా 1.75 GB తో పాటు 8GB ఇంటర్నల్ మెమొరీ కూడా ఉన్నాయి. Buy From Here