ఫ్లిప్ కార్ట్ సోమవారం సేల్ : టీవీల పైన గరిష్టంగా 60% వరకు తగ్గింపు
తక్కువ ధరలో ఒక LED టీవీను కోనాలనుకునే వారికీ, ఈ సేల్ నుండి మంచి అవకాశం.
ఫ్లిప్ కార్ట్ , Only For Mondays అని ఈ రోజు కోసం టీవీలు మరియు గృహోపకరణాల పైన మంచి డిస్కౌంట్లు మరియు డీల్స్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా, తక్కువ ధరలో ఒక LED టీవీ కొనాలని చూస్తున్న వారికీ, ఈ సేల్ నుండి మంచి అవకాశం. ఎందుకంటే, ఫ్లిప్ కార్ట్ ఈ సోమవారం సేల్ నుండి గరిష్టంగా 60% వరకు తగ్గింపు అందిస్తుంది కాబట్టి. ఇంకెందుకు ఆలశ్యం, తక్కువ ధరతో దొరుకుతున్న ఈ LED టీవీల గురించి చూద్దామా. మరొక విషయం, క్రింద ఇచ్చిన LINK పైన నొక్కండం ద్వారా మీరు ఇక్కడ చూపించిన టీవీలను కొనవచ్చు. ఈ ఆఫర్ ధర కేవలం ఈ రోజు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
SurveyHSBC క్రెడిట్ & డెబిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి, 10% తక్షణ డిస్కౌంట్ అందుతుంది మరియు Axis బ్యాంకు బజ్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 5% తగ్గింపు దొరుకుతుంది.
MarQ by Flipkart Innoview (32 inch) HD Ready LED TV
MarQ నుండి వచ్చిన ఈ LED టీవీ అతితక్కువ ధరకి లభిస్తుంది. బడ్జెట్ ధరలో వచ్చిన ఈ LED టీవీ 20వాట్స్ స్పీకర్లతో మంచి సౌండ్ అందిస్తుంది మరియు HD Ready టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర 16,999 రూపాయలు గా ఉండగా, దీనిపైన ఫ్లిప్ కార్ట్ 42% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.11,499 ధరతో కొనుగోలుచేయవచ్చు. కొనడానికి (LINK) పైన నొక్కండి.
iFFALCON by TCL F2 HD Ready LED Smart TV (32F2)
TCL నుండి వచ్చిన ఈ స్మార్ట్ LED టీవీ అతితక్కువ ధరకి లభిస్తుంది. బడ్జెట్ ధరలో వచ్చిన ఈ స్మార్ట్ టీవీ స్మార్ట్ ఫిచర్లతో వస్తుంది మరియు ముందుగా ఇన్స్టాల్ చేసిన ఆప్లతో వస్తుంది. ఇది HD Ready టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర 16,990 రూపాయలు గా ఉండగా, దీనిపైన ఫ్లిప్ కార్ట్ 41% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.11,499 ధరతో కొనుగోలుచేయవచ్చు. కొనడానికి (LINK) పైన నొక్కండి.
Micromax (32 inch) HD Ready LED TV
మైక్రోమ్యాక్స్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ LED టీవీ అతితక్కువ ధరకి లభిస్తుంది. బడ్జెట్ ధరలో వచ్చిన ఈ LED టీవీ 20వాట్స్ సౌండ్ తో వస్తుంది మరియు SRS సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇది HD Ready టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర 19,990 రూపాయలు గా ఉండగా, దీనిపైన ఫ్లిప్ కార్ట్ 47% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.10,499 ధరతో కొనుగోలుచేయవచ్చు. కొనడానికి (LINK) పైన నొక్కండి.
Kodak XSMART (32 inch) HD Ready LED Smart TV
కోడెక్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ LED టీవీ అతితక్కువ ధరకి లభిస్తుంది. బడ్జెట్ ధరలో వచ్చిన ఈ స్మార్ట్ టీవీ స్మార్ట్ ఫిచర్లతో వస్తుంది మరియు ముందుగా ఇన్స్టాల్ చేసిన ఆప్లతో వస్తుంది. ఇది HD Ready టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర 20,990 రూపాయలు గా ఉండగా, దీనిపైన ఫ్లిప్ కార్ట్ 45% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.11,499 ధరతో కొనుగోలుచేయవచ్చు. కొనడానికి (LINK) పైన నొక్కండి.
Samsung (32 inch) HD Ready LED TV 2018 Edition
శామ్సంగ్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ LED టీవీ అతితక్కువ ధరకి లభిస్తుంది. బడ్జెట్ ధరలో వచ్చిన ఈ LED టీవీ 20వాట్స్ సౌండ్ తో వస్తుంది మరియు Dolby Digital Plus సౌండ్ అందిస్తుంది. ఇది HD Ready టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర 26,900 రూపాయలు గా ఉండగా, దీనిపైన ఫ్లిప్ కార్ట్ 44% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.14,999 ధరతో కొనుగోలుచేయవచ్చు. కొనడానికి (LINK) పైన నొక్కండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile