are you searching for 43 inch QLED Smart Tv then here the best deals
20 వేల బడ్జెట్ లో 43 ఇంచ్ QLED Smart Tv కోసం చూసే వారికి తగిన బెస్ట్ డీల్స్ ఈరోజు అందిస్తున్నాను. గత పండుగ సేల్ నుంచి పెద్ద క్యూలెడ్ స్మార్ట్ టీవీ కొనాలని చూసి కొనలేక పోయిం వారికి కూడా ఈ డీల్స్ అందుబాటులో ఉంటాయి. ఇది మాత్రమే కాదు, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి బ్యాంక్ డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈరోజు లభిస్తున్న ఈ బడ్జెట్ స్మార్ట్ టీవీ డీల్స్ తెలుసుకోండి.
ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి ఈ డీల్స్ లభిస్తున్నాయి. అమెజాన్ ఇండియా అందించిన డిస్కౌంట్ ఆఫర్ తో రెండు క్యూలెడ్ స్మార్ట్ టీవీ లు 20 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తున్నాయి. ఈరోజు ఆ రెండు స్మార్ట్ టీవీ డీల్స్ ను చూద్దాం.
కొడాక్ యొక్క 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43MT5055 ఈ రోజు 30% డిస్కౌంట్ తో రూ. 22,999 ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ EMI ఆప్షన్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని 20 వేల రూపాయల బడ్జెట్ లో అందుకోవచ్చు. Buy From Here
ఈ కొడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ ను తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 40W సౌండ్ అవుట్ పుట్ మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుంది.
Also Read: Tecno Pop 9 ని కేవలం 6 వేల బడ్జెట్ లో గొప్ప ఫీచర్స్ తో లాంచ్ చేసింది.!
ఈ బ్లౌపంక్ట్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి 32% డిస్కౌంట్ తో రూ. 22,999 ధరకే లభిస్తుంది. ఈ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ EMI ఆప్షన్ తో కొనేవారికి కూడా 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
ఈ టీవీ కూడా 4K రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Atmos మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ WiFi, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ 50W సౌండ్ అందించే క్వాడ్ స్పీకర్ సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Digital Plus సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది.