amazon sale offers big deal on built in Dolby Atmos soundbar Vu QLED smart Tv
ఈరోజు నుంచి మొదలైన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్ కోసం ప్రకటించింది. Vu బిల్ట్ ఇన్ Dolby Atmos సౌండ్ బార్ QLED smart Tv పై అమెజాన్ సేల్ ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. చౌక ధరలో మంచి స్క్రీన్ మరియు గొప్ప సౌండ్ అందించే స్మార్ట్ టీవీ కోసం చూసే వారి కోసం ఇది తగిన ఇది తగిన ఆఫర్ అవుతుంది.
బిల్ట్ ఇన్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ తో ప్రముఖ కాలిఫోర్నియా బ్రాండ్ వియు ఇండియన్ మార్కెట్లో అందించిన 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ అందించిన గురించే మీకు చెబుతోంది. ఈ స్మార్ట్ టీవీ పై అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ నుంచి 45% డిస్కౌంట్ అందించి ఈ టీవీని కేవలం రూ. 33,290 ఆఫర్ ధరలో సేల్ అమెజాన్ సేల్ చేస్తోంది.
అదనంగా, ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో కేవలం రూ. 31,790 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ వియు స్మార్ట్ టీవీని SBI క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి ఈ అధనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
Also Read: Amazon Sale నుంచి గెలాక్సీ S25, OnePlus 15 మరియు పిక్సెల్ 9A పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!
ఈ వియు 55 ఇంచెస్ Vibe Series 4K స్మార్ట్ టీవీ ప్రీమియం డిజైన్‌తో పాటు లేటెస్ట్ స్క్రీన్ మరియు ఆడియో టెక్నాలజీ కలిగిన పవర్‌ఫుల్ స్మార్ట్ టీవీగా నిలుస్తుంది. ఇది 55 అంగుళాల 4K క్యూలెడ్ ప్యానల్ ను (3840×2160) రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ అధిక కలర్ యాక్యురసీ, మెరుగైన బ్రైట్నెస్ మరియు వైడ్ వ్యూయింగ్ యాంగిల్స్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR10 మరియు HLG సపోర్ట్ తో కంటెంట్ మరింత స్పష్టంగా మరియు నేచురల్ కలర్స్‌తో అందిస్తుంది. అలాగే, MEMC, AI అప్‌స్కేలింగ్ మరియు యాక్టివ్ కాంట్రాస్ట్ వంటి ఫీచర్లతో తక్కువ క్వాలిటీ కంటెంట్ కూడా మెరుగైన క్వాలిటీ తో ప్లే అవుతుంది.
ఇక ఆడియో విషయానికి వస్తే, ఈ వియు స్మార్ట్ టీవీ బిల్ట్ ఇన్ 88W పవర్ ఫుల్ ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ ను కలిగి ఉంటుంది. ఇది Dolby Atmos సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఆడియో సెటప్ తో ఈ టీవీ డీప్ బాస్, క్లియర్ డైలాగ్స్ మరియు థియేటర్ లెవెల్ సౌండ్ ఎక్స్ పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. అదనపు సౌండ్ బార్ అవసరం లేకుండా టీవీతో ఇంట్లోనే సినిమా హాల్ వంటి సౌండ్ అందుకోవచ్చు. ఈ వియు టీవీలో HDMI 2.1 పోర్ట్‌తో పాటు మల్టీ HDMI, USB పోర్ట్, Wi-Fi (డ్యూయల్ బ్యాండ్) మరియు Bluetooth 5.3 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.
గమనిక: ఈ అమెజాన్ సేల్ ఆర్టికల్ అమెజాన్ అఫిలియేట్ లింక్స్ కలిగి కలిగి ఉంది.