Amazon Sale: చివరి రోజు బ్రాండెడ్ 50 ఇంచ్ QLED Smart Tv పై అతి భారీ డిస్కౌంట్.!

Updated on 19-Jan-2025
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈరోజుతో ముగుస్తుంది

అమెజాన్ ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

ఈరోజు బ్రాండెడ్ 50 ఇంచ్ QLED Smart Tv పై అతి భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది

Amazon Sale: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈరోజుతో ముగుస్తుంది. అందుకే కాబోలు అమెజాన్ ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అమెజాన్ సేల్ చివరి రోజైన ఈరోజు బ్రాండెడ్ 50 ఇంచ్ QLED Smart Tv పై అతి భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అమెజాన్ అందించిన ఈ డిస్కౌంట్ ఆఫర్ తో పెద్ద స్మార్ట్ టీవీ ని 25 వేల కంటే తక్కువ ధరలోనే పెద్ద క్యూలెడ్ స్మార్ట్ టీవీ అందుకోవచ్చు.

Amazon Sale 50 inch QLED Smart Tv: డీల్

అమెజాన్ సేల్ నుంచి ఈరోజు ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ అయిన Kodak యొక్క 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై 48% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ ఈరోజు కేవలం రూ. 25,990 రూపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తుంది.

ఈ సేల్ నుంచి ఈ స్మార్ట్ టీవీని SBI కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 750 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ కొడాక్ స్మార్ట్ టీవీని మరింత చౌక ధరకు కొనుగోలు చేయవచ్చు. Buy From Here

Also Read: Digit Zero 1 Awards 2024 యొక్క 24వ ఎడిషన్ అవార్డ్స్ అందించిన డిజిట్.!

Kodak 50 inch QLED Smart Tv: ఫీచర్స్

కొడాక్ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ AMO Technology టెక్నాలజీ కలిగిన డిస్ప్లే తో వస్తుంది. ఈ టీవీ Dolby Vision, HDR 10+ ,మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 2GB ర్యామ్, క్వాడ్ కోర్ ప్రోసెసర్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ కొడాక్ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ Dolby Atmos, Dolby Digital Plus మరియు DTS సౌండ్ టెక్నాలజీ సౌండ్ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఇందులో అందించిన 40W సౌండ్ అవుట్ పుట్ సపోర్ట్ తో లౌడ్ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ HDMI, బ్లూటూత్, USB మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :