అమెజాన్ సేల్ నుండి బిగ్ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న టాప్ స్మార్ట్ టీవీ డీల్స్.!
అమెజాన్ ఈరోజు కొన్ని బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది
అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ 43 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్స్
అమెజాన్ నుండి అఫర్ ధరతో టీవీలను కొనుగోలు చేయవచ్చు
ఈ దసరా పండుగకు మీ ఇంటికి తగిన పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని చూస్తుంటే, మీ కోసమే ఈ శుభవార్త. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈరోజు కొన్ని బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. అమెజాన్ సేల్ నుండి ఈరోజు మీ బడ్జెట్ ధరలోనే ఒక మంచి బ్రాండెడ్ స్మార్ట్ టీవీని పొందే అవకాశం వుంది. మీ బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ 43 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను. మీకు నచ్చిన స్మార్ట్ టీవీని ఇక్కడ అందించిన లింక్ పైన నొక్కడం ద్వారా నేరుగా అమెజాన్ నుండి అఫర్ ధరతో టీవీలను కొనుగోలు చేయవచ్చు.
SurveyCoocaa (43 in) 4K UHD స్మార్ట్ టీవీ
MRP : రూ.54,990
అఫర్ ధర: రూ .21,989
అమెజాన్ ఈరోజు సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ పైన 60% బెస్ట్ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అంటే, ఈ అఫర్ తో మీరు ఈ 43 ఇంచ్ అల్ట్రా 4 కె టివిని కేవలం 21,989 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ కూకా స్మార్ట్ టీవీ 24W స్పీకర్ సెటప్ Dolby Audio సపోర్ట్ తో వస్తుంది మరియు 4K HDR సపోర్ట్ గ్రేడ్ ప్యానల్, క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Acer 108 cm (43 in) 4K UHD స్మార్ట్ టీవీ
MRP : రూ.34,990
అఫర్ ధర: రూ .22,999
అమెజాన్ ఈరోజు ఈ స్మార్ట్ టీవీ పైన 34% బెస్ట్ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. మీరు ఈ 43 ఇంచ్ అల్ట్రా 4 కె టివిని కేవలం 22,999 రూపాయల అఫర్ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఏసర్ స్మార్ట్ టీవీ 30W స్పీకర్ సెటప్ Dolby Audio సపోర్ట్ తో వస్తుంది మరియు HDR 10+ సపోర్ట్ గ్రేడ్ ప్యానల్, క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
KODAK (43 inches) 4K UHD స్మార్ట్ టీవీ
MRP : రూ.39,999
అఫర్ ధర : Rs.22,999
ఈ 43 అంగుళాల కోడాక్ CAPRO5022 (43 inches) 4K Ultra HD స్మార్ట్ టీవీ 40W స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 43% డిస్కౌంట్ తో Rs.22,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ టీవీ HDR 10+ సపోర్ట్ మరియు Dolby MS12 Decoder సౌండ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
AmazonBasics (43 inches) 4K UHD టీవీ
MRP : రూ.50,990
అఫర్ ధర: రూ .22,990
ఈ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 54% డిస్కౌంట్ తో కేవలం రూ. 22,990 రూపాయల చవక ధరకే లభిస్తోంది. ఈ అమెజాన్ బేసిక్స్ 43 ఇంచ్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ Dolby Vision సపోర్ట్ మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 1 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ Fire OS పై పనిచేస్తుంది మరియు 1.5GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Redmi (43 inches) 4K UHD స్మార్ట్ టీవీ
MRP : రూ.42,999
అఫర్ ధర: రూ .24,999
ఈ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 42% డిస్కౌంట్ తో కేవలం రూ. 28,499 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ Redmi 43 ఇంచ్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ Dolby Vision సపోర్ట్ మరియు Dolby+DTS-HD సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 30W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile