అమెజాన్ సేల్ నుండి స్మార్ట్ LED టీవీ రేటుకే QLED టీవీ పొందండి.!!

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 ఈరోజుతో ముందుస్తుంది

చివరి రోజు అమెజాన్ మంచి స్మార్ట్ టీవీ డీల్స్ వినియోగదారుల కోసం అందించింది

స్మార్ట్ LED టీవీ రేటుకే QLED టీవీ పొందే అవకాశం కూడా అందుబాటులో వుంది

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 ఈరోజుతో ముందుస్తుంది. అందుకే, చివరి రోజు అమెజాన్ మంచి స్మార్ట్ టీవీ డీల్స్ వినియోగదారుల కోసం అందించింది. అమెజాన్ సేల్ నుండి స్మార్ట్ LED టీవీ రేటుకే QLED టీవీ పొందే అవకాశం కూడా అందుబాటులో వుంది.  TCLలేటెస్ట్ గా ఇండియాలో విడుదల చేసిన QLED టీవీ పైన ఈ బెస్ట్ డీల్ అఫర్ చేస్తోంది. క్లియర్ గా చెప్పాలంటే, పెద్ద QLED టీవీని డిస్కౌంట్ ధరతో కేవలం 4K LED టీవీ ధరకే  పొందవచ్చు. మరి ఈ బెస్ట్ QLED టీవీ అఫర్ ఏమిటో తెలుసుకుందామా.   

TCL QLED టీవీ అఫర్:

టిసిఎల్ యొక్క 50 ఇంచ్ 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ QLED టీవీ మోడల్ నంబర్ 50C715 ఈరోజు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 నుండి 69% డిస్కౌంట్ తో కేవలం రూ.33,990 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here    

TCL (50 inches) 4K UHD QLED: స్పెక్స్

TCL యొక్క 4K అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ QLED టీవీ 50 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9 OS పైన నడుస్తుంది మరియు గరిష్ట బ్రైట్నెస్ అందించగల A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Vision  మరియు మైక్రో డిమ్మింగ్ సపోర్ట్ కలిగిన Quantum Dot Display వస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2 USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో  కూడా ఉంటుంది.

సౌండ్ మరియు మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈటీవీ 30W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది.  ఇది Dolby Atmos మరియు DTS సౌండ్ టెక్నాలజీ రెండింటి సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ 2 సంవత్సర వారెంటీతో వస్తుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2 GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :