Amazon Sale: సగం ధరకే లభిస్తున్న 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ డీల్స్

Updated on 17-Jan-2022
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది

మొదటి రోజు స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్ మరియు ఆఫర్లను ప్రకటించింది

తక్కువ ఖర్చుతోనే పెద్ద 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీని మీ సొతం చేసుకోవచ్చు

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది. ఈ సేల్ మొదటి రోజు స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్ మరియు ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా 'Limited Time Deal' క్రింద అందించిన స్మార్ట్ టీవీ డీల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కేవలం 25 వేల కంటే తక్కువ ఖర్చుతోనే పెద్ద 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీని మీ సొతం చేసుకోవచ్చు. అందుకే, ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ఇక్కడ మీ కోసం అందిస్తున్నాను.

1. iFFALCON (43 inch) UHD (4K): టీవీ అఫర్

MRP           : రూ.58,999  

Offer Price  : రూ.23,999

ఈ  iFFALCON 43 ఇంచ్ అల్ట్రా HD (4K) ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ మరియు HDR 10 సపోర్ట్ తో వస్తుంది. ఇక కనెక్టివిటీ పరంగా,3HDMI మరియు 1USB పోర్ట్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది. ఈటీవీ 24W సౌండ్ అందించగల స్పీకర్ల శక్తితో మరియు Dolby Audio తో అద్భుతమైన సౌండ్ అందించగలదు . ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని అమెజాన్ ఈరోజు 50% డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. Buy From Here

1.Vu (43 Inches) Premium 4K Series: టీవీ అఫర్

MRP           : రూ.50,000  

Offer Price  : రూ.24,999

ఈ Vu 43 ఇంచ్ అల్ట్రా HD (4K) ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. ఈ టీవీ ఇంత తక్కువ ధరలో Dolby Vision సపోర్ట్ కలిగిన టీవీగా నిలుస్తుంది మరియు HDR 10 సపోర్ట్ తో వస్తుంది. ఇక కనెక్టివిటీ పరంగా,3HDMI మరియు 2USB పోర్ట్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది. ఈటీవీ 30W సౌండ్ అందించగల స్పీకర్లతో వస్తుంది మరియు Dolby Audio మరియు DTS Virtual-X  సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ వుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని కూడా అమెజాన్ ఈరోజు 50% డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. Buy From Here                     

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :