amazon prime day sale 2025 offers big deal on AI Smart Tv
ప్రైమ్ సభ్యుల కోసం ప్రతి సంవత్సరం అమెజాన్ తీసుకొచ్చే అతిపెద్ద సేల్ Prime Day Sale నుంచి అనేక ప్రొడక్ట్స్ పై గొప్ప డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తుంది. అమెజాన్ యొక్క ఈ బిగ్ సేల్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. మొదటిరోజు సేల్ ప్రారంభిస్తూనే జబర్దస్త్ ఆఫర్లు అమెజాన్ ఇండియా అందించింది. ఈ లేటెస్ట్ అమెజాన్ సేల్ నుంచి లేటెస్ట్ AI Smart Tv ని భారీ డిస్కౌంట్ ఆఫర్లతో అతి తక్కువ ధరలో అందుకునే అవకాశం మీ ముందుకు తీసుకు వచ్చింది.
ప్రైమ్ డే సేల్ ఈరోజు నుంచి మొదలైంది. ఈరోజు ఈ సెల్ నుంచి BLACK+DECKER 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ని ఈరోజు 55% భారీ డిస్కౌంట్ తో రూ. 28,999 ధరలో అందించింది. ఇదికాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 2,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈటీవీ కేవలం రూ. 26,999 ఆఫర్ ధరకే లభిస్తుంది.
పైన తెలిపిన ఆఫర్స్ తో పాటు ఈ స్మార్ట్ టీవీ పై బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా జత చేసింది. టీవీని SBI మరియు ICICI బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే యూజర్లకు 1500 రూపాయల అదనపు తగ్గింపు కూడా అందుతుంది. ఈ అన్ని ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 25,499 రూపాయల ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Youtube New Rules: షాకింగ్ అప్ డేట్ విడుదల చేసిన యూట్యూబ్.!
ఈ బ్లాక్ ప్లస్ డెకర్ స్మార్ట్ టీవీ 50 ఇంచ్ పరిమాణం కలిగి 4K UHD(3840 x 2160) రిజల్యూషన్ మరియు 60 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్ మరియు Ai పిక్చర్ ఆప్టిమైజేషన్ ఫీచర్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ AI Integrated చిప్ సెట్ తో వస్తుంది. ఈ టీవీ 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.
ఈ బిగ్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ 36 W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది మరియు 5 ప్రీసెట్ స్మార్ట్ ఈక్వలైజర్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ HDMI eARC,AV, RF, ఈథర్నెట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, 2 వే బ్లూటూత్ 5.2 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.