amazon offers huge discount offers on latest 50 inch smart tv
అమెజాన్ ఇండియా ఈరోజు లేటెస్ట్ 50 ఇంచ్ Smart Tv పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈరోజు ఈ టీవీ పై బిగ్ కూపన్ డిస్కౌంట్ మరియు జబర్దస్త్ బ్యాంక్ డిస్కౌంట్ రెండు ఆఫర్లు అందించింది. ఈ రెండు ఆఫర్స్ అందుకున్న ఈ టీవీ ఈ రోజు కేవలం 21 వేల రూపాయల అతి చవక ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పవర్ ఫుల్ సౌండ్ అందించే స్పీకర్లు మరియు మంచి డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Hisense యొక్క లేటెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి 50% డిస్కౌంట్ తో కేవలం రూ. 24,999 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ టీవీ పై ఈరోజు రూ. 1,500 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,750 రూపాయల BOB CARD EMI అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. అంటే, స్మార్ట్ టీవీ పై టోటల్ రూ. 3,250 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను మీరు అందుకోవచ్చు.
అమెజాన్ ఈరోజు అందించిన ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ తో మీరు ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 21,749 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. Buy From Here
Also Read: iQOO 15R ఇండియా లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు రివీల్ చేసిన కంపెనీ.!
ఈ హైసెన్స్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840X2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ ట్రూ బెజెల్ లెస్ డిజైన్ కలిగి ఉంటుంది మరియు HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో నడుస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ అండ్ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ తో పాటు గూగుల్ అసిస్టెంట్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీ రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు టోటల్ 30W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో మంచి సౌండ్ ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మల్టిపుల్ సౌండ్ మోడ్స్ తో కూడా వస్తుంది. ఇక ఈ టీవీ కలిగిన కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ టీవీ HDMI, USB, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.