ధమాకా అఫర్: 70 వేల రూపాయల LG స్మార్ట్ టీవీని 40 వేలకే అందుకోండి.!

HIGHLIGHTS

LG బిగ్ స్మార్ట్ టీవీ పైన అమేజాన్ బిగ్ డీల్

అధనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ల ను కూడా అమేజాన్ ఈ LG స్మార్ట్ టీవీ పైన జత చేసింది

70 వేల రూపాయల ఈ LG స్మార్ట్ టీవీని 40 వేలకే అందుకోవవచ్చు

ప్రముఖ ఎలక్ట్రాని దిగ్గజం LG యొక్క బిగ్ స్మార్ట్ టీవీ పైన అమేజాన్ ఈరోజు బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. LG (50ఇంచ్) బిగ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమేజాన్ నుండి 41% భారీ డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే లభిస్తోంది. డిస్కౌంట్ తో పాటుగా అధనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ల ను కూడా అమేజాన్ ఈ LG స్మార్ట్ టీవీ పైన జత చేసింది. అమేజాన్ ప్రకటించిన ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ అఫర్ పైన ఒక లుక్కేద్దాం పదండి. 

LG (50 ఇంచ్) 4K UHD స్మార్ట్ టీవీ మోడల్ నంబర్ 50UR7500PSC స్మార్ట్ టీవీ MRP ధర రూ. 69,999 రూపాయలుగా ఉండగా ఈ టీవీ పైన అమేజాన్ 41% డిస్కౌంట్ ను జత చెయ్యడంతో ఈరోజు రూ. 40,990 ఆఫర్ ధరకే లభిస్తోంది. 

ఈ LG స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ కార్డ్ EMI, OneCard క్రెడిట్ కార్డ్ నాన్ EMI అప్షన్ తో కొనే వారికి రూ. 1,000 రూపాయల అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.  అంటే,70 వేల రూపాయల ఈ LG స్మార్ట్ టీవీని 40 వేలకే అందుకోవవచ్చు. Buy From Here

LG (50 ఇంచ్) 4K UHD స్మార్ట్ టీవీ: స్పెక్స్

ఈ స్మార్ట్ టీవీ రేటు ఒకే మరి ఈ టీవీ ఎటువంటి ఫీచర్లను కలిగి వుంది అని ఆలోచిస్తున్నారా? ఈ టీవీ మంచి ఫీచర్లనే కలిగి వుంది, అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ LG స్మార్ట్ టీవీ 4K UHD (3840×2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10 మరియు HLG సపోర్ట్ తో పాటుగా α5 AI Processor 4K Gen6 తో గొప్ప పిక్చెర్ క్వాలిటీ ని అందిస్తుంది. 

ఈ టీవీ లో 20W సౌండ్ అందించ గల స్పీకర్లను AI Sound (వర్చువల్ 5.1) సపోర్ట్ తో కలిగి వుంది. అలాగే, 3HDMI, 2 USB పోర్ట్స్, Optical పోర్ట్, Bluetooth 5.0 మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను ఈ LG స్మార్ట్ టీవీ కలిగి వుంది. 

సింపుల్ గా చెప్పాలంటే, 40 వేల ధరలో 50 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీని మంచి ఫీచర్లతో కోరుకునే వారికి ఇది మంచి అప్షన్ అని చెప్పవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :