amazon offers huge deals on this 55 inch LG Smart Tv
లేటెస్ట్ 55 ఇంచ్ LG Smart Tv పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. బ్రాండ్ న్యూ ఎల్ జి స్మార్ట్ టీవీని ఆఫర్ ధరతో కొనడానికి ఎదురు చూస్తున్న వారు ఈరోజు అమెజాన్ నుండి లభిస్తున్న ఈ ఆఫర్ ను పరిశీలించవచ్చు. ఈ స్మార్ట్ టీవీ ప్రైస్, ఆఫర్లు మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేద్దాం పదండి.
LG (55) 4K UHD స్మార్ట్ LED టీవీ మోడల్ నెంబర్ 55UQ7550PSF ఈరోజు అమెజాన్ నుండి 38% డిస్కౌంట్ తో రూ. 44,990 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన అదనపు లాభాలను కూడా ఈరోజు అమెజాన్ నుండి అందుకునే అవకాశం వుంది.
అమెజాన్, ఈ ఎల్ జి స్మార్ట్ టీవీని రూ. 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ తో అందిస్తోంది. అంతేకాదు, HDFC Bank క్రెడిట్ మరియు డెబిట్ ఆప్షన్ తో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ టీవీ పై మొత్తంగా రూ. 5,500 రూపాయల భారీ డిస్కౌంట్ అందుతుంది. Buy From Here
Also Read: NoiseFit Origin: ప్రీమియం స్మార్ట్ వాచ్ లాంచ్ చేసిన నోయిస్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!
ఈ 55 ఇంచ్ ఎల్ జి స్మార్ట్ టీవీ α5 AI Processor 4K Gen5 తో పని చేస్తుంది మరియు దీనికి జతగా ఉన్న 1.5 GB RAM + 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ టీవీలో బిల్ట్ ఇన్ Wi Fi, HDMI (eARC), USB మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. ఈ ఎల్ జి టీవీ వెబ్ OS పై నడుస్తుంది మరియు గొప్ప మ్యాజిక్ రిమోట్ తో వస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ లో 4K అప్ స్కేలింగ్, AI బ్రైట్నెస్, ఫిలింమేకర్ మోడ్, HGiG మరియు HDR 10 సపోర్ట్ లు ఉన్నాయి. ఈ టీవీ 20W సౌండ్ అందించగల స్పీకర్లను, 2.0 ఛానల్ స్పీకర్ సెటప్ మరియు AI వర్చువల్ సౌండ్ వంటి ఇతర ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది.