Sony బిగ్ స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్ ప్రకటించిన అమెజాన్.!

HIGHLIGHTS

Sony బిగ్ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ బిగ్ డీల్

అఫర్ ధరకే Sony స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారికీ గ్రేట్ న్యూస్

సోనీ స్మార్ట్ టీవీని తక్కువ ధరలో పొందే వీలుంది

Sony బిగ్ స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్ ప్రకటించిన అమెజాన్.!

Sony బిగ్ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ బిగ్ డీల్ ప్రకటించింది. చాలా కాలంగా Sony బిగ్ స్మార్ట్ టీవీ ని డిస్కౌంట్ అఫర్ తో కొనాలని చూస్తున్న వారికి ఇది నిజంగా గ్రేట్ న్యూస్. అమెజాన్ ఈరోజు Sony Bravia (55 ఇంచ్) స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ చేస్తోంది. ఈ ఆఫర్ల ద్వారా ఈ సోనీ స్మార్ట్ టీవీని తక్కువ ధరలో పొందే వీలుంది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Sony Bravia స్మార్ట్ టీవీ:

అమెజాన్ ఈరోజు Sony Bravia (55 ఇంచ్) స్మార్ట్ టీవీ మోడల్ నంబర్ KD-55X74K ని 42% డిస్కౌంట్ తో రూ.57,990 అఫర్ ధరతో సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ను కూడా జతచేసింది. ఈ స్మార్ట్ టీవీని SBI క్రెడిట్ కార్డ్ నాన్-EMI అప్షన్ తో కొనేవారికి 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. 

అలాగే, Axis, HDFC, Citi, ICICI మరియు Standard Chartered బ్యాంక్ ల  డెబిట్/క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఈ సోనీ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే వారికి కూడా రూ. 2,000 భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని అఫర్ ధరతో కొనడానికి  Buy From Here పైన క్లిక్ చేయండి. 

Sony Bravia టీవీ : ప్రత్యేకతలు

ఈ Sony స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ 50 ఇంచ్ సైజులో వుండే 4K UHD స్మార్ట్ టీవీ మరియు ఇది (3840 x 2160) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ టీవీ సోనీ యొక్క X1 4K ప్రోసెసర్ తో 4K HDR, Live Colour, 4K X రియాలిటీ ప్రో, వంటి ఫీచర్లతో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ అందించలదు. 

ఈ టీవి 3HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ లను కలిగి వుంది. ఈ సోనీ స్మార్ట్ టీవీ నీట్ అండ్ క్లియర్ సౌండ్ అందించ గల 20W ఓపెన్ బఫేల్ స్పీకర్లను Dolby Audio సౌండ్ టెక్నలాజి సపోర్ట్ తో కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo