TCL QD-Mini LED స్మార్ట్ టీవీ పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!

HIGHLIGHTS

TCL QD-Mini LED స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ ఇది భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది

ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తోంది

ఈ స్మార్ట్ టీవీ మంచి విజువల్స్ అందించే స్క్రీన్ మరియు మరిన్ని బెస్ట్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది

TCL QD-Mini LED స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ ఇది భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ మంచి విజువల్స్ అందించే స్క్రీన్ మరియు మరిన్ని బెస్ట్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈరోజు అమెజాన్ నుంచి అందుబాటులో ఉన్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో చూద్దామా.

TCL QD-Mini LED స్మార్ట్ టీవీ : ఆఫర్

టిసిఎల్ లేటెస్ట్ 55 ఇంచ్ క్యూడి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ 55Q6C పై ఈరోజు అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ టీవీ పై ఈరోజు 60% భారీ డిస్కౌంట్ అందించిన అమెజాన్ ఈ స్మాస్ర్టీ టీవీని రూ. 47,990 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 3,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 44,990 డిస్కౌంట్ ప్రైస్ తో లభిస్తుంది. అదనంగా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,439 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ ను కూడా అందించింది. Buy From Here

TCL QD-Mini LED స్మార్ట్ టీవీ : ఫీచర్స్

ఈ టిసిఎల్ క్యూడి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ 55 అంగుళాల పరిమాణం కలిగిన మినీ ఎల్ఈడి స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఇది 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్ IQ, 512+ డిమ్మింగ్ జోన్స్, HDR 10, IMAX Enhanced వంటి ఫీచర్స్ తో అద్భుతమైన విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ AiPQ Pro ప్రోసెసర్ తో నడుస్తుంది మరియు జతగా 3GB RAM అండ్ 32GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్, Dts Virtual-X మరియు డాల్బీ డిజిటల్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ టోటల్ 40W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఇది 3 HDMI పోర్ట్స్, 1 USB పోర్ట్, 1 LAN పోర్ట్, ఆప్టికల్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Also Read: ఈరోజు అతి చవక ధరలో లభిస్తున్న 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ డీల్ ఇదే.!

ఈ 55 ఇంచ్ టిసిఎల్ క్యూడి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ ఆఫర్ గురించి చెప్పాలంటే, బడ్జెట్ ధరలో అద్భుతమైన డాల్బీ విజన్ IQ విజువల్స్ ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :