amazon offers big deals on Sony BRAVIA Smart Tv from Great republic day sale
Sony BRAVIA Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్లు అనౌన్స్ చేసింది. ఈరోజు నుంచి ప్రారంభమైన amazon గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 నుంచి డిస్కౌంట్ ఆఫర్లు అందించింది. అమెజాన్ అందించిన ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో సోనీ యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీని మంచి ఆఫర్ ధరలో మీరు అందుకోవచ్చు. అమెజాన్ సేల్ మొదటిరోజు అందించిన ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ గురించి తెలుసుకోండి.
సోనీ బ్రావియా 2 సిరీస్ 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. సోనీ బ్రావియా 55 ఇంచ్ 2M2 సిరీస్ టీవీ ఈరోజు పై 43% భారీ డిస్కౌంట్ అందించి రూ. 56,490 సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ టీవీ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 2,000 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ ఆఫర్స్ దెబ్బకు ఈ సోనీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 53,590 రూపాయల డిస్కౌంట్ ధరలో మీకు లభిస్తుంది. Buy From Here
ఈ సోనీ బ్రావియా స్మార్ట్ టీవీ 55 ఇంచెస్ బిగ్ LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ ప్యానల్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ సోనీ యొక్క సొంత 4K Processor X1 తో పని చేస్తుంది. ఈ టీవీ 4K X-Reality ప్రో మరియు లైవ్ కలర్ టెక్నాలజీ తో వస్తుంది. అదనంగా, ఈ టీవీ కలిగిన HDR10, HLG మరియు HDR ఫార్మాట్ఫీచర్స్ తో జబర్దస్త్ విజువల్స్ మీకు ఆఫర్ చేస్తుంది. ముఖ్యంగా, ఈ సోనీ టీవీ కలిగిన మోషన్ ప్రో XR ఫీచర్ తో మంచి మూవ్‌మెంట్ క్లారిటీ టీవీతో స్మూత్ విజువల్స్ అందిస్తుంది.
ఈ సోనీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ రెండు 10W స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో, DTS:X మరియు DTS డిజిటల్ సరౌండ్ వంటి అన్ని అధునాతన ఆడియో ఫార్మాట్లు కలిగి ఉంటుంది. ఈ టీవీ కలిగిన రెండు స్పీకర్లతో పాటు సౌండ్ టెక్నాలజీ తో గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈటీవీ HDMI (eARC), బిల్ట్ ఇన్ Wi-Fi, USB, బ్లూటూత్, ఈథర్నెట్ తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.
Also Read: Amazon Great Republic Day Sale 2026 భారీ డీల్స్ మరియు ఆఫర్స్ తో స్టార్ట్ అయ్యింది.!
ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి ఇప్పటికే మంచి రేటింగ్ మరియు రివ్యూలు అందుకుంది. ఈ టీవీ ఈరోజు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.\