#image_title
అమెజాన్ ఈరోజు నుండి ప్రారంభించిన ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్ నుండి టీవీ ల పైన గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ అమెజాన్ ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్ నుండి Sansui బిగ్ FHD స్మార్ట్ టీవీ పైన ధమాకా అఫర్ అందించింది. బడ్జెట్ ధరలో బ్రాండెడ్ FHD స్మార్ట్ టీవీ ని కొనాలని చూస్తున్నట్లయితే, ఈ బిగ్ FHD స్మార్ట్ టీవీ డీల్ ను ఒక్కసారి పరిశీలించవచ్చు. Sansui బ్రాండ్ నుండి వచ్చిన 40 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ తక్కువ ధరలో లభిస్తోంది.
ప్రముఖ బ్రాండ్ Sansui యొక్క లేటెస్ట్ 40 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్ నుండి 42% డిస్కౌంట్ తో కేవలం రూ. 18,990 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ శాన్ సుయ్ 40 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ ని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అఫర్ తో కొనే వారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ 32 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ ని మరింత తక్కువ ధరకే అందుకునే అవకాశం ఈ బ్యాంక్ అఫర్ ద్వారా లభిస్తుంది.
ఈ Sansui (40 inch) స్మార్ట్ Android 11 టీవీ ని అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన క్లిక్ చెయ్యండి.
ఇక ఈ Sansui (40 inch) స్మార్ట్ Android 11 టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ FHD (1920 x 1080) రిజల్యూషన్ మరియు A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ CA53 క్వాడ్ కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు Android 11 OS తో వస్తుంది.
ఈ శాన్ సుయ్ 40 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ సపోర్ట్ క్లైగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవీ 1GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్, HDMI, USB మరియు Wi-Fi సపోర్ట్ తో కూడా వస్తుంది.