బిగ్ డిస్కౌంట్ తో కేవలం 14 వేలకే లభిస్తున్న 40 ఇంచ్ QLED Smart TV.!

Updated on 31-Jan-2025
HIGHLIGHTS

అమెజాన్ ఈరోజు గప్ప స్మార్ట్ టీవీ డీల్స్ ఆ అందించింది

40 Inch లేటెస్ట్ స్మార్ట్ టీవీ కేవలం 14 వేల రూపాయల బడ్జెట్లోనే లభిస్తుంది

ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ డీల్ ను ఈరోజు పరిశీలిద్దాం

అమెజాన్ ఈరోజు గప్ప స్మార్ట్ టీవీ డీల్స్ ఆ అందించింది. అమెజాన్ అందించిన అన్ని ఆఫర్స్ లో ఒక పెద్ద స్మార్ట్ టీవీ ఆఫర్ బాగా ఆకట్టుకుంటోంది. అదేమిటంటే, ఇండియాలో రీసెంట్ గా విడుదలైన 40 ఇంచ్ QLED Smart TV పై అందించిన డీల్. అమెజాన్ అందించిన ఆఫర్ తో ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ కేవలం 14 వేల రూపాయల బడ్జెట్లోనే లభిస్తుంది. అందుకే, ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ డీల్ ను ఈరోజు పరిశీలిద్దాం.

ఏమిటా 40 ఇంచ్ QLED Smart TV డీల్?

ప్రముఖ జపనీస్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ JVC ఇండియాలో రీసెంట్ గా కొత్త స్మార్ట్ టీవీ సిరీస్ AI Vision Series ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ నుంచి లాంచ్ చేసిన 40 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు 24% డిస్కౌంట్ మరియు రూ. 1,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లను ఆఫర్ లను జత చేసింది.

ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ఈరోజు కేవలం 14 వేల బడ్జెట్ లో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ రోజు రూ. 15,999 రూపాయల ధరతో లిస్ట్ అయ్యింది. ఈ టీవీని Federal Bank క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో కేవలం రూ. 14,499 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. Buy From Here

Also Read: Nothing (3a) Series: కొత్త సిరీస్ ఫోన్లు విడుదల చేస్తున్న నథింగ్.!

JVC (40) QLED Smart TV : ఆఫర్

ఈ JVC 40 ఇంచ్ స్మార్ట్ టీవీ FHD రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ తో వస్తుంది మరియు ఈ స్క్రీన్ HDR సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 1GB ర్యామ్ తో పాటు 8GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ JVC స్మార్ట్ టీవీ Dolby Digital Plus సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ లో అందించిన 48W సౌండ్ అవుట్ స్పీకర్లతో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ HDMI eARC, బ్లూటూత్ 5.0, Ethernet, ఆప్టికల్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :