Amazon tv Offers: లేటెస్ట్ ఏసర్ స్మార్ట్ టీవీల పైన భారీ కూపన్ డిస్కౌంట్.!

HIGHLIGHTS

లేటెస్ట్ ఏసర్ స్మార్ట్ టీవీల పైన భారీ కూపన్ డిస్కౌంట్ అఫర్

లేటెస్ట్ స్మార్ట్ టీవీ లను సైతం చాలా తక్కువ ధరకే అందుకునే అవకాశం

భారీ కూపన్ డిస్కౌంట్ అఫర్ లను ప్రకటించిన అమెజాన్

Amazon tv Offers: లేటెస్ట్ ఏసర్ స్మార్ట్ టీవీల పైన భారీ కూపన్ డిస్కౌంట్.!

Amazon tv Offers: లేటెస్ట్ ఏసర్ స్మార్ట్ టీవీల పైన భారీ కూపన్ డిస్కౌంట్ అఫర్ లను ప్రకటించింది అమెజాన్. ప్రస్తుతం అమెజాన్ ప్లాట్ఫామ్ పైన అందుబాటులో ఉన్న ఈ కూపన్ డిస్కౌంట్ అఫర్ ద్వారా Acer బ్రాండ్ నుండి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ లను సైతం చాలా తక్కువ ధరకే అందుకునే అవకాశం వుంది. అందుకే, అమెజాన్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ అఫర్ లను మీకోసం అందిస్తున్నాను. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Acer (32 inches) Advanced I Series

ఆఫర్ ధర : రూ. 12,999
   
Acer యొక్క ఈ లేటెస్ట్ Advanced I Series HD రెడీ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 38% డిస్కౌంట్ తో పాటుగా రూ. 1,000 కూపన్ అఫర్ లభిస్తోంది. ఈ ఏసర్ బడ్జెట్ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ WiFi, HDMI, USB మరియు బ్లూటూత్ సపోర్ట్ తో స్మార్ట్ గా ఉంటుంది. ఈ టీవీ Dolby Audio సపోర్ట్ కలిగి 30W సౌండ్ అందించ గల రెండు స్పీకర్లను 5 సౌండ్ మోడ్స్ తో కలిగి ఉంటుంది. ఈ ఏసర్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ HDR10 సపోర్ట్ తో మంచి క్వాలిటీ పిక్చర్ ను కూడా అందిస్తుంది. Buy From Here

Acer (50 inches) Advanced I Series 4K Ultra HD

ఆఫర్ ధర : రూ. 29,999

Advanced I Series 4K Ultra HD నుండి వచ్చిన ఈ 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ పైన రూ. 1,000 కూపన్ అఫర్ లభిస్తోంది. అంతేకాదు, ఈ ఏసర్ 4K స్మార్ట్ టీవీ ని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అఫర్ తో కొనే వారు రూ. 1,250 మరియు HSBC క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనే వారు రూ. 2,000 అధనపు డిస్కౌంట్ ను అందుకునే వీలుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision, MEMC HDR 10 మరియు HLG వంటి విజువల్ సపోర్ట్ తో పాటుగా Dolby Atmos వంటి ఆడియో లకు కూడా సపోర్ట్ లను కలిగి వుంది. Buy From Here

Acer (50 inches) Advanced I Series 4K Ultra HD

ఆఫర్ ధర : రూ. 34,999               

ఏసర్ ఈ Advanced I Series నుండి లాంచ్ చేసిన బిగ్గెస్ట్ స్మార్ట్ టీవీ ఇది మరియు ఈటీవీ ఈరోజు అమెజాన్ నుండి రూ. 2,000 రూపాయల కూపన్ అఫర్ మరియు పైన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పైన తెలిపిన బ్యాంక్ ఆఫర్లను కూడా కలిగి వుంది. ఈ ఏసర్ బిగ్ సైజ్ స్మార్ట్ టీవీ Dolby Vision మరియు Dolby Atmos సపోర్టు లను కలిగి ఉండడమే కాకుండా 36W హై ఫెడిలిటీ స్పీకర్లను కూడా కలిగి వుంది. ఈ ఏసర్ స్మార్ట్ టీవీ అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది మరియు ఈరోజు అఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo