amazon offers best deals on these 32 inch smart tv today 15 may 2024
ఈరోజు Amazon నుండి రూ. 8,699 కే ఈ పెద్ద Smart Tv అందుకునే అవకాశం అందించింది. ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Dyanora ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన సిగ్మా సిరీస్ పెద్ద స్మార్ట్ టీవీ పైన డీల్ ను అమెజాన్ అందించింది. 10 వేల రూపాయల బడ్జెట్ లో స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఈ రోజు ఈ బెస్ట్ డీల్ అందుబాటులో వుంది.
అమెజాన్ ఇండియా ఈరోజు Dyanora Sigma (32) ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ DY-LD32H4S ని ఈరోజు 53% డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. అందుకే, ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 8,699 రూపాయలకే లభిస్తుంది.
HDFC Bank Card ఆప్షన్ లతో ఈ స్మార్ట్ టీవీ ని అమెజాన్ ఇండియా నుండి ఈరోజు కొనుగోలు చేసే వారికి రూ. 500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, డయనోరా స్మార్ట్ టీవీ ని ఈరోజు 8 వేల ధరలో అందుకునే అవకాశం వుంది. Buy From Here
ఈ డయనోరా స్మార్ట్ టీవీ 32 ఇంచ్ A+ Grade డిస్ప్లే ప్యానల్ తో వస్తుంది. ఇది అంచులు లేని ఫ్రేమ్ లెస్ డిజైన్ తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ 178 డిగ్రీ వ్యూవింగ్ యాంగిల్ తో వస్తుంది మరియు HDR సపోర్ట్ తో మంచి విజువల్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.
Also Read: Poco F6 5G: లేటెస్ట్ Snapdragon చిప్ సెట్ తో లాంచ్ కన్ఫర్మ్ చేసిన పోకో.!
ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ‘తో వస్తుంది మరియు Coolita 2.0 Linux OS పైన నడుస్తుంది. ఇందులో 512MB RAM మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఇందులో 2 HDMI, 2 USB, 2 AV ఇన్ పుట్ పోర్ట్ లు మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ వుంది.
ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవీలో 30 వాట్స్ సౌండ్ అందించగల రెండు స్పీకర్లు మరియు ఇన్ బిల్ట్ సరౌండ్ సౌండ్ వుంది.