amazon kickstarter deals big deal on latest Redmi Fire Tv
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కు ముందు అందించిన అమెజాన్ కిక్ స్టార్టర్ డీల్స్ సేల్ నుండి Redmi Fire Tv పై ధమాకా ఆఫర్ ను ప్రకటించింది. అమెజాన్ అందించిన ఈ ధమాకా ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ చాలా చవక ధరకు లభిస్తోంది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ సార్ట్ టీవీ డీల్ వివరాలు ఏమిటో తెలుసుకుందామా.
రెడ్ మీ రీసెంట్ గా విడుదల చేసిన 32 ఇంచ్ ఫైర్ టీవీ మోడల్ నెంబర్ ‘L32MA-FVIN’ ఈరోజు 56% భారీ డిస్కౌంట్ తో రూ. 10,999 ధరతో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ పైన క్లిక్ స్టార్టర్ డీల్స్ సేల్ నుంచి 10% SBI బ్యాంక్ కార్డ్స్ డిస్కౌంట్ కూడా అందించింది. ఈరోజు ఈ టీవీ ని SBI కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10%, అంటే రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ద్వారా ఈ స్మార్ట్ టీవీ ని ఈరోజు 10 వేల కంటే తక్కువ ధరకే అందుకునే అవకాశం అందించింది. Buy From Here
Also Read: Flipkart OMG ఆఫర్: రూ. 19,999 ధరకే iPhone 12 Mini ఫోన్ ను లిస్ట్ చేసిన ఫ్లిప్ కార్ట్.!
ఈ 32 ఇంచ్ రెడ్ మీ ఫైర్ టీవీ 1366 x 768 రిజల్యూషన్ కలిగిన స్క్రీన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ మెటల్ ఫ్రేమ్ ను బెజెల్ లెస్ డిజైన్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, బ్లూటూత్ 5.0 మరియు ఈథర్నెట్ పోర్ట్ లను కలిగి ఉంటుంది.
ఈ టీవీలో 20W సౌండ్ అవుట్ పుట్ అందించే రెండు స్పీకర్లను కలిగి ఉంటుంది. గొప్ప సౌండ్ అందించడానికి ఈ టీవీలో Dolby Audio, DTS Virtual: X మరియు DTS-HD సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ టీవీ Fire TV Built-In సపోర్ట్ తో వస్తుంది మరియు స్మూత్ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.
Disclaimer : ఈ ఆర్టికల్ అఫిలియేట్ లింక్స్ ను కలిగి వుంది.