Amazon KickStarter Deals best qled smart tv deal today 22 September 2024
Amazon KickStarter Deals సేల్ నుంచి ప్రతీ రోజు కొత్త డీల్స్ ను జత చేస్తోంది. పండుగ సీజన్ కోసం అమెజాన్ ప్రకటించిన అతిపెద్ద సేల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముందు తెచ్చిన ఈ సేల్ నుంచి ఈ డీల్స్ ను అందించింది. ఈ సేల్ నుంచి ఈరోజు లేటెస్ట్ బ్రాండెడ్ బిగ్ స్మార్ట్ టీవీ పై గొప్ప డీల్ ను అందించింది. ఈ ఆఫర్ దెబ్బకు ఈ బిగ్ QLED Smart Tv ఈరోజు సగం ధరకే లభిస్తోంది.
అమెజాన్ కిక్ స్టార్టర్ డీల్స్ సేల్ నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది. అదేమిటంటే, థాంసన్ ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ ‘65M550MP’ ఈరోజు 43% భారీ డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ఈ రోజు అమెజాన్ సేల్ నుంచి రూ. 56,999 రూపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తుంది.
ఇది కాకుండా, ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI కొనుగోలు చేసే వారికి రూ, 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ రెండు ఆఫర్లతో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 51,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. Buy From Here
ఈ థాంసన్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 120Hz VRR (వేరియబుల్ రిఫ్రెష్ రేట్) సపోర్ట్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ తో వస్తుంది. ఈ స్క్రీన్ Dolby Vision, HDR 10+ మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Regza Engine ZR తో ఫాస్ట్ గా పని చేస్తుంది మరియు 2GB ర్యామ్ + 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
ఈ టీవీ సౌండ్ పరంగా కూడా గొప్ప ఫీచర్స్ ను కలిగి వుంది. ఈ టీవీ టోటల్ 49W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో BASS కలిగిన 2.1 ఛానల్ సౌండ్ సిస్టం వుంది. ఇది Dolby Atmos, Dolby Audio మరియు Regza పవర్ ఆడియో ప్రో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను కలిగి వుంది.
Also Read: WhatsApp యూజర్ల కోసం గొప్ప సెక్యూరిటీ ఫీచర్ అందిస్తోంది.!
ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఆకర్షణీయమైన డిజైన్ తో వస్తుంది. ఈ టీవీలో HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
Disclaimer : ఈ ఆర్టికల్ అఫిలియేట్ లింక్స్ ను కలిగి వుంది.