25 వేలకే 50 ఇంచ్ స్మార్ట్ కోసం చూస్తున్నారా..ఈ అమెజాన్ లాస్ట్ డే డీల్ మిస్సవ్వకండి.!

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ డీల్ మిస్సవ్వకండి

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది

25 వేలకే 50 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకునే గొప్ప అవకాశం

25 వేలకే 50 ఇంచ్ స్మార్ట్ కోసం చూస్తున్నారా..ఈ అమెజాన్ లాస్ట్ డే డీల్ మిస్సవ్వకండి.!

25 వేలకే 50 ఇంచ్ స్మార్ట్ కోసం చూస్తున్నారా? అయితే, అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ డీల్ మిస్సవ్వకండి. మే 4 నుండి మొదలైన అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది. అందుకే కాబోలు అమెజాన్ ఏసర్ బిగ్ స్మార్ట్ టీవీ పైన బిగ్ డిస్కౌంట్, కూపన్ మరియు బ్యాంక్ ఆఫర్లను అందించింది. మీరు పెద్ద స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో కొనాలని చూస్తుంటే, ఈ సేల్ నుండి ఈరోజు మీరు బెస్ట్ డీల్ ను ఒక్కసారి పరిశీలించవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Acer యొక్క 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ మోడల్ నంబర్ AR50AR2851UDFL స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈరోజు 34% డిస్కౌంట్ తో పాటుగా 1,000 రూపాయల కూపన్ అఫర్ ను కూడా అందించింది. ఈ అఫర్ ద్వారా ఈ ఏసర్ స్మార్ట్ టీవీ ని రూ. 25,000 ధరకే అందిస్తోంది. ICICI మరియు Kotak బ్యాంక్ క్రెడిట్/డెబిట్ లేదా క్రెడిట్/డెబిట్ EMI ద్వారా ఈ టీవీని కొనే వారికి రూ. 1500 వరకూ అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.  

అన్ని ఆఫర్లతో కలిపి ఈ స్మార్ట్ టీవీ కొనే వారికి 25 వేల కంటే మరింత తక్కువ ధరకే ఈ టీవీని అందుకునే అవకాశం దక్కుతుంది. Buy From Here

Acer (50) 4K UHD: ప్రత్యేకతలు   

Acer (50) ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ 64Bit క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది మరియు Android 11 OS పైన పని చేస్తుంది. ఈ టీవీ HDR10+, HLG, MEMC మరియు వైడ్ కలర్ గ్యాముట్ లతో వస్తుంది మరియు మంచి విజువల్స్ అందించ గలదని కంపెనీ చెబుతోంది. 

ఈ స్మార్ట్ టీవీలో 30W సౌండ్ అందించ గల రెండు స్పీకర్లు ఉన్నాయి మరియు ఇది Dolby Audio సౌండ్ సపోర్ట్ ను కలిగి వుంది. ఈ టీవీ పైన 2 సంవత్సరాల వారెంటీని ఏసర్ అఫర్ చేస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo