amazon gif sale offers huge discount offer on latest 55 inch Dolby vision smart tv
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు గొప్ప 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ డీల్ ని యూజర్ల కోసం ప్రకటించింది. ప్రముఖ స్మార్ట్ టీవీ కంపెనీ BLACK+DECKER ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ Dolby Vision స్మార్ట్ టీవీ పై ఈ బిగ్ డీల్స్ ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ టీవీ పై ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ టీవీని కేవలం 25 వేల రూపాయల చవక ధరకే అందుకోవచ్చు. మరి అమెజాన్ ఈరోజు అందించిన ఈ బిగ్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
బ్లాక్ ప్లస్ డెకర్ రీసెంట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు అందించిన 63% భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 27,999 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని అమెజాన్ సేల్ నుంచి SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 1500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే ఈరోజు అమెజాన్ అందించిన ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ని కేవలం రూ. 26,499 ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. Buy From Here
వాస్తవానికి, ఈ స్మార్ట్ టీవీ రీసెంట్ గా కూడా 31 వేల రూపాయల ధరలో అమెజాన్ నుంచి సేల్ అయింది. అయితే, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి అందించిన ఈ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈరోజు చాలా తక్కువ ధరకు లభిస్తుంది.
Also Read: Sony Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్ సేల్.!
ఈ బ్లాక్ ప్లస్ డెకర్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్, 60Hz మరియు 120Hz VRR సపోర్ట్ కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR 10 మరియు AI పిక్చర్ ఆప్టిమైజేషన్ వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ (A75x2 + A55x2) DUAL AI ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2 జీబీ ర్యామ్ జతగా 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీ 36W సౌండ్ అవుట్ పుట్ అందించే రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ హై ఫెడిలిటీ స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు 5 ప్రీ సెట్ స్మార్ట్ ఈక్వలైజర్ సెటప్ కూడా కలిగి ఉంటుంది. HDMI eARC, USB, AV ఇన్, ఈథర్నెట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.