Amazon GIF Sale నుంచి మంచి డిస్కౌంట్ తో 22 వేలకే లేటెస్ట్ బిగ్ 4K Smart Tv అందుకోండి.!

HIGHLIGHTS

Amazon GIF Sale నుంచి ఈరోజు గొప్ప 4K Smart Tv డీల్ అందుబాటులో ఉంది

కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారు ఈ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు

యూజర్లకు రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది

Amazon GIF Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు గొప్ప 4K Smart Tv డీల్ అందుబాటులో ఉంది. కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారు ఈ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు. షియోమీ గత నెలలో విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ సిరీస్ నుంచి లాంచ్ చేసిన 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో కేవలం 22 వేల రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.

Amazon GIF Sale : టీవీ ఆఫర్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు షియోమీ బ్రాండ్ యొక్క 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ L43MA-AUIN ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 44% డిస్కౌంట్ తో కేవలం రూ. 23,999 ధరకే లిస్ట్ అయ్యింది. SBI డెబిట్ కార్డ్ ను ఉపయోగించి ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

అంటే, అమెజాన్ అందించిన డిస్కౌంట్ మరియు SBI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో కలిపి ఈ టీవీని కేవలం రూ. 22,999 ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీని ఆఫర్ ధరకు కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Also Read: Amazon GIF Sale నుంచి Sony మరియు LG స్మార్ట్ టీవీల పై భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!

Xiaomi 4K Smart Tv : ఫీచర్స్

ఈ షియోమీ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K UHD రిజల్యూషన్ కలిగిన స్క్రీన్ తో వస్తుంది మరియు Dolby Vision సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈటీవీ ;లో HDR 10 మరియు Vivid పిక్చర్ ఇంజిన్ సపోర్ట్ కూడా ఉన్నాయి.

ఈ స్మార్ట్ టీవీ Dolby Audio, DTS-X మరియు DTS Virtual: X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 30W సౌండ్ అందించే స్పీకర్ లతో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ బెజెల్ లెస్ మెటల్ ఫ్రేమ్ డిజైన్ తో వస్తుంది. సెప్టెంబర్ 2024 విడుదలైన ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీని ఈరోజు అమెజాన్ సేల్ నుంచి చవక ధరలో అందుకోవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ లింక్స్ ను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :